పొద్దు

| సాహిత్యం | క‌విత్వం

పొద్దు

- గిరిప్రసాద్ చెలమల్లు | 18.02.2019 09:42:17pm

నా గుండె ధ్వని కొలిచే
పరికరమే లేదు

స్టెతస్కోప్ లో
ప్రకంపనల హోరు
పసిగట్టలేరు

అలజడుల సవ్వడి
డెసిబుల్స్ తో
కొలవలేరు

గుండె లయ తప్పుతుంటే
రాగాలు పలకవు
సరిగమలు దొర్లవు

గుండె గాడి తప్పుతుంటే
మనిషిని ఆవేశం ఆవహిస్తుంటే
బిగుస్తున్న పిడికిలిని
పొడుస్తున్న పొద్దు పిలుస్తుంటే
దోపిడీపై సమరశంఖం పూరింపు
అదీ డెసిబుల్స్ కి అందదు
అందుకే..
విప్లవ శంఖారావం





No. of visitors : 106
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్

గిరిప్రసాద్ చెలమల్లు | 04.01.2019 11:16:50pm

ఓట్లపండుగ వస్తుందనగానే ఎజెండాలో జెండా నిటారుగా మసీదు మందిరం కొట్లాట కోర్టులు విశ్వాసాల పరీక్షలో బిజీ ఆవు వస్తది పాలిస్తదో పాలననిస్తదో బొట్టు కట్టు ముట్టు...
...ఇంకా చదవండి

పెట్టుబడి

గిరిప్రసాద్ చెలమల్లు | 17.03.2019 09:32:30am

ఒక పెట్టుబడి రోగాన్ని సృష్టిస్తే ఒక పెట్టుబడి రోగానికి మందుబిళ్ళ తయారుచేస్తుంది ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అతడూ అర్బన్ నక్సలైటే
    అరుణతార మార్చి 2019
    కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
    నేరమే అధికారమైన వేళ
    దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
    306
    స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
    భగ్న సభోత్తేజం
    దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
    అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
    పొద్దు
    క‌వితా వ‌చ‌నం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •