నేను "అర్బన్ మావోయిస్టు"నే

| సాహిత్యం | క‌విత్వం

నేను "అర్బన్ మావోయిస్టు"నే

- శాఖమూరి రవి | 17.03.2019 09:28:26am

హలో
మాట్లాడుతున్నావా-మాట్లాడు
నా గొంతుతో మాట్లాడు
హలో
తిన్నావా-తిను
నా నాలుకతో రుచి చూడు
హలో
రాస్తున్నా వా-రాయి
నాకలాన్ని నీ చేతితో పట్టుకొని రాయి
హలోహలో
నీ గొంతుతో మాట
నీ నాలుకతో రుచి
నీకలంతో నాలుగు అక్షరాలు
నో - నో -నో
నేను నీచేతి బొంగరాన్ని కాదు
నా కాళ్ళ కింద ఖనిజాన్ని
తన్నుకపోతున్న
గద్దల బాగోతాన్ని
ఇప్పి చెప్పీన వాళ్ళ కవిత్వాన్ని
కలగన్న వాన్ని
చారుబాబు వేసిన
సాలులో
మొలసిన మొక్కల
ఉశ్వాస నిశ్వాసాలలో
బ్రతుకుతున్న వాణ్ణి
అవును -అవును- అవును
నేనిప్పుడు రాజద్రోహినే
అర్బన్ మావోయిస్టునే





No. of visitors : 325
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎవడబ్బసొమ్ము

శాఖమూరి రవి | 16.06.2019 10:58:07am

ఎల్లిపొమ్మంటావు ఎల్లిపొమ్మంటావు ఇల్లుకూలా గొట్టి ఎల్లిపొమ్మంటావు అడవిలోనా పుట్టి అడవిలోనా పెరిగి అడవి ఒడిలోనా బతుకునీడుస్తున్న...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •