పెట్టుబడి

| సాహిత్యం | క‌విత్వం

పెట్టుబడి

- గిరిప్రసాద్ చెలమల్లు | 17.03.2019 09:32:30am

మన బతుకేదో
మనం బతుకుదామన్నా
బతకనీయని
పెట్టుబడి

ఒక పెట్టుబడి
రోగాన్ని సృష్టిస్తే
ఒక పెట్టుబడి రోగానికి
మందుబిళ్ళ తయారుచేస్తుంది

మనం భూమిపై
పడటమే
మనకు తెలియకుండానే
పెట్టుబడి కోరల్లో చిక్కుకున్నాం

తినే బువ్వ
చదివే చదువు
అందుకునే వైద్యం
పెట్టుబడి ఆడే కపట నాటకంలో
విలవిల

ప్రజాస్వామ్య నాలుగో స్తంభం
వ్రాసే నాలుగు మాటల్లో
పెట్టుబడి విషం కక్కుతుంటే
నిజం చచ్చిపోతుంది





No. of visitors : 215
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్

గిరిప్రసాద్ చెలమల్లు | 04.01.2019 11:16:50pm

ఓట్లపండుగ వస్తుందనగానే ఎజెండాలో జెండా నిటారుగా మసీదు మందిరం కొట్లాట కోర్టులు విశ్వాసాల పరీక్షలో బిజీ ఆవు వస్తది పాలిస్తదో పాలననిస్తదో బొట్టు కట్టు ముట్టు...
...ఇంకా చదవండి

పంజగుట్ట చూపుడు వేలు

గిరిప్రసాద్ చెలమల్లు | 16.04.2019 09:40:09am

చూపుడు వేలు దొరనెచ్చరిస్తుందేమో చేతిలో పుస్తకం చదవమన్నాడేమో లచ్చ పుస్తకాలు చదివినాయన్ని ...
...ఇంకా చదవండి

పొద్దు

గిరిప్రసాద్ చెలమల్లు | 18.02.2019 09:42:17pm

గుండె గాడి తప్పుతుంటే మనిషిని ఆవేశం ఆవహిస్తుంటే బిగుస్తున్న పిడికిలిని పొడుస్తున్న పొద్దు పిలుస్తుంటే దోపిడీపై సమరశంఖం పూరింపు అదీ డెసిబుల్స్ కి అందదు ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •