అతడు
నవ్వుతూ జైలుకెళ్ళాడు
నవ్వు అతని విశ్వాసం
అతడు
తన కలాన్నీ తీసుకెళ్ళాడు
కలం అతని ఆయుధం
అతడు
తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు
గొంతు అతని నిరసన గళం
అతడు
తన పిడికిలీ వెంట తీసుకెళ్ళాడు
పిడికిలి అతని ముంజేతి కాగడ
నెత్తురు చమురుతో వెలుగుతోన్న దారి దీపం
అవునూ...
అర్బన్ నక్సలైట్ కావడానికి
ఇంతకన్నా ఇంకేం అర్హత కావాలి
Type in English and Press Space to Convert in Telugu |
అతడూ అర్బన్ నక్సలైటేఅతడిప్పుడు
భౌతికంగా మన కళ్లముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు
అత్యంత ప్రమాధకారే
... |
అతడేమన్నాడుమనుషులు కనిపిస్తే
అల్లుకపోయే మల్లెచెట్టు
మాటల్లో పూచే మల్లె పూలు
ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు
ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు
అతని కనుల మహా స... |
ఇల్లుమూటనిండా
ముల్లెవుందని
కారుకూతల నోరు జారారు
రాజ్యం కోడై కూసింది
ఆ తల్లి
మూట ముడివిప్పి చూస్తే
పిడికిళ్ళెత్తి
జేజేలు పలుకుతూ
జనమే జనం
... |
చెడగొట్టు వానఐదేండ్లకోసారి కురిసే వాన
అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది
మధ్యంతరం కుండపోత వానవుతుంది
అన్నీ వడగండ్లవానలే... |
యురేనియమంఅడవికి
ఆదివాసికి
అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం
నోటికాడి
పోడు బువ్వ బుక్కను
కాకులై తన్నుకుపోదాం
దూపబుడ్లు
ఊటచెరువుల
కడుపెండబెడదాం
నల్లమల నిండ... |
"దేశభక్తి"మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే
వాడు ధరల అడుగులు
ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు
మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే
పెట్టుబడి చుట్టాల నెత్తిమీది
... |
కరోనా కర్ఫ్యూనీకూ నాకూ మధ్య
మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే... |
అడవి - నదిఅమరులు
ఆకాశ దీపాలు
అలల అరచేతుల మీదుగా
బిడ్డల్ని
ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి
ఆకుల
చీరంచు కప్పిన గడ్చిరోలి... |
పూల పరిమళం వాళ్ళువాళ్ళు
మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు
మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |