మనుషుల మాయమవుతారు

| సాహిత్యం | క‌విత్వం

మనుషుల మాయమవుతారు

- శేషు కొర్లపాటి | 16.04.2019 09:55:33am

ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు
కానీ….
ఉన్నట్టుండి
మనిషులు మాయమవుతారు

గంటలు గడుస్తాయి
రోజులు మారతాయి
మనిషి మాయమైన గుర్తులు చెరిగిపోతాయి

మాయమైన వాళ్ళ కోసం మీటింగ్ పెడితే
మరోమనిషి మాయమవుతాడు

మాయమైన వాడు ఏ కులమో మరి
మావాడే అని ఏ కుల సంఘం ముందుకు రాదు ఇప్పుడు

ఆచూకీ చెప్పమని అరిచిన మనిషి అడ్రెస్
అర్ధరాత్రి గల్లంతైపోతుంది

ఇక్కడ ప్రభుత్వ వెతిరేకత ఉండదు
అలా అన్నవాళ్లు ఊపా ఉచ్చులో ఉంటారు
ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లు సోదా చెయ్యండి.

No. of visitors : 213
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వారసత్వం

శేషు కొర్లపాటి | 22.09.2018 12:41:21pm

రక్తంలో తడిసిన మిత్రుడి డైరీని ఎగురుతున్న ఎర్రని జండాని వారసత్వంగా తీసుకున్నాడు ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •