పేకమేడలు

| సాహిత్యం | క‌విత్వం

పేకమేడలు

- శాఖమూరి రవి | 01.06.2019 11:06:08pm


నాన్నా
పరీక్షలైపోతే
నాకిప్పుడు
గుండె మీద
బరువైన
బండదీసి
బావిలో పడేసినట్లైంది

బండలా
బరువైన
పుస్తకాలు
చదివించీ చదివించీ
మార్కుల నిచ్చెన మెట్లలో
నన్ను పైవరకు పాకించటం కోసం

నా నునులేత మనసుపై
ఒక పంతులు
ʹచదువురాని మొద్దు కదలలేని ఎద్దనిʹ
మరొక పంతులు
ʹచదువు రాకపోతే బర్ల కాసుక బతకాల్సిందేʹ

అవమానపు రాళ్ళతో
కొట్టీ కొట్ఠీ
ఎన్నిసార్లు చిత్రవధ చేశారో
గాయపడ్డ ప్రతీసారి
బతుకు చాలిద్దామని
బావిలోకి
ఎన్న సార్లు తొంగి చూసానో...
అంతస్తులకోసం
అవమాన పరిచే
వాళ్ళకేం తెలుసు

నాన్నా..
అంతస్తంటే
ఆర్థికంగా ఎదగడమేనా
బర్లతో ఎడ్లతో స్వేచ్ఛగా ఎదగడం కాదా


No. of visitors : 246
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •