యురేనియమం

| సాహిత్యం | క‌విత్వం

యురేనియమం

- నాగేశ్వర్ | 03.08.2019 11:46:09pm


చెట్టూ
గుట్టా
అన్నీ చదును చేద్దాం

పక్షుల్ని
పశువుల్ని
జీవాలన్నింటినీ
గడ్డీ గాసానికి దూరం చేద్దాం

కొండా కోన
వాగూ వంకల్ని
వల్లకాడు చేద్దాం
కృష్ణమ్మ గొంతులో
అణువిషమై ప్రవహిద్దాం

పర్యావరణం
టైగర్ జోన్ల పేరిట
అడవిలో ఆదివాసిని కాటగలిపి
అడవినీ
అణుకుంపటిలో బూడిదచేద్దాం
అడవి ముఖమంతా
రేడియోధార్మిక పదార్ధం పౌడరద్దుదాం

గూడాలను
చెంచు పెంటలను
పెంటకుప్పల పాల్చేద్దాం

అడవికి
ఆదివాసికి
అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం

నోటికాడి
పోడు బువ్వ బుక్కను
కాకులై తన్నుకుపోదాం

దూపబుడ్లు
ఊటచెరువుల
కడుపెండబెడదాం

నల్లమల నిండా
బహుళజాతి కార్పోరేట్
నల్లత్రాచులను వొదులుదాం

అందరికీ ఉరేసి
యురేనియమంగా ప్రకటిద్దాం





No. of visitors : 407
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అతడూ అర్బన్ నక్సలైటే

నాగేశ్వర్ | 23.03.2019 06:05:50pm

అతడిప్పుడు భౌతికంగా మన కళ్లముందుంటే అతడూ అర్బన్ నక్సలైటే దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాధకారే ...
...ఇంకా చదవండి

అతడేమన్నాడు

నాగేశ్వర్‌ | 28.08.2019 07:11:41pm

మనుషులు కనిపిస్తే అల్లుకపోయే మల్లెచెట్టు మాటల్లో పూచే మల్లె పూలు ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు అతని కనుల మహా స...
...ఇంకా చదవండి

అర్హత

నాగేశ్వర్‌ | 01.04.2019 02:23:51pm

అతడు తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు గొంతు అతని నిరసన గళం...
...ఇంకా చదవండి

చెడగొట్టు వాన

నాగేశ్వర్ | 16.04.2019 09:25:58am

ఐదేండ్లకోసారి కురిసే వాన అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది మధ్యంతరం కుండపోత వానవుతుంది అన్నీ వడగండ్లవానలే...
...ఇంకా చదవండి

ఇల్లు

నాగేశ్వర్ | 22.04.2020 08:15:05am

మూటనిండా ముల్లెవుందని కారుకూతల నోరు జారారు రాజ్యం కోడై కూసింది ఆ తల్లి మూట ముడివిప్పి చూస్తే పిడికిళ్ళెత్తి జేజేలు పలుకుతూ జనమే జనం ...
...ఇంకా చదవండి

కరోనా కర్ఫ్యూ

నాగేశ్వర్ | 02.04.2020 01:02:52am

నీకూ నాకూ మధ్య మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే...
...ఇంకా చదవండి

అడవి - నది

నాగేశ్వర్ | 22.04.2020 07:54:02am

అమరులు ఆకాశ దీపాలు అలల అరచేతుల మీదుగా బిడ్డల్ని ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి ఆకుల చీరంచు కప్పిన గడ్చిరోలి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •