ఎదురుచూపులు

| సాహిత్యం | క‌విత్వం

ఎదురుచూపులు

- ఉదయమిత్ర | 03.08.2019 11:56:15pm

ఎదురుచూపులే
జీవిత మైనట్లుగ
ఎదురుచూపులకొక నిర్వచనమైనట్లుగ
తీరంమీద నిల్చున్నదామె

ఎన్నెన్నో తెగిపడ్డవాక్యాలో
ఎన్నెన్నో ధ్వంసమైన స్వప్నాలో
ఎన్నెన్ని నిద్రలేని ఒంటరి దీర్ఘరాత్రులో

కురవని మేఘంకొసం
కురిసిన కన్నీళ్ళలా ఉందామె
మహోగ్ర తుఫాను లో
చెదరని కొండలాలఉందామె
ఎదురు చూపులంటే
ఎదురీతలే నన్నట్లుగ నిల్చున్నదామె

***

కనుచూపుమేర
పడవజాడైతే లేదు.
తీరా ల చుట్టు తిరిగి తిరిగి
కాళ్ళు రాళ్ళయాయి
జాడకోసం పోయిన పక్షులు
మెడలు వేలాడేసుకు వాపసొస్తున్నాయి

రోజు రోజుకు పడవను
సముద్ర ను లోలోతులకు నెట్టే పాడుగాలి
పగబబట్టినట్టేఉంది

*****

అదేమిటొగాని
నిన్నటిదాంక నిర్లిప్తంగా ఉన్న ప్రకృతి.. ప్రపంచమూ
నేడామె పక్కన నిలబడ్డవి
ఆమె గుండె లయకు ప్రతిధ్వనిస్తూ
పడవరాక కోసం పరితపిస్తున్నవి

తీరం మాత్రం
నివురు గప్పిన నిప్పులా ఉంది

***

హేమక్కకు...





No. of visitors : 121
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

సుకన్య శాంత | 19.05.2018 09:39:48am

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర.....
...ఇంకా చదవండి

భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి

కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

అల్లరి విద్యార్థులు

ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am

కార్ల్ మార్క్స్ .. ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు విరామమెరుగని కాలంమీద ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న టైము దొర్కితెచాలు ప్ర...
...ఇంకా చదవండి

ఆ...ఏడురోజులు

ఉదయమిత్ర | 21.12.2018 02:10:52am

బూటుపాదంకింద నలిగిన అక్షరం ఆర్తనాదమై చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •