పదునెక్కుతున్న కోరలు

| సాహిత్యం | క‌విత్వం

పదునెక్కుతున్న కోరలు

- శేషు కొర్లపాటి | 04.08.2019 12:00:46am

జరిగిందీ
జరగుతున్నదీ
జరగబోయేది
అంతా నిర్బందమే

ఇందిర చెప్పింది
మీరు చెప్పలేదు
అంతే తేడా

అప్పటి ఆయుధాలే
చేతులు మారేకొద్ది
మరింత
పదునెక్కుతున్నాయి

ఆ ఆయుధాలే
మా రక్తం తాగి
ఇంకాస్త
బలం పుంజుకున్నాయి

నల్లమలో
కాశ్మీరో
అడవిలో
మైదానాల్లో
పేరు ఏదైనా
ప్రాంతం ఏదైనా
దేశమంతా
ఇక యుద్ధభూమే
నిత్యం నెత్తుటి కోలాటమే

అన్యాయమన్న గొంతుకు
టెర్రరిస్ట్ అనే బోర్డు
వేల్లాడదియ్యడమే.

బోర్డులు సిద్దమయ్యాయి
మెడలు వొంచడం
ఇక మిగిలింది





No. of visitors : 427
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కాలంతో న‌డుస్తున్న‌ కవిత్వం

శేషు కొర్ల‌పాటి | 16.09.2019 06:01:14pm

మనిషి పావురమై ఎంత ఎగరాలనుకున్న తన మెడకి ఎప్పుడూ ఓ తాడు కులం రూపంలో వెళ్ళాడుతూనే ఉంటుందని, సమాజం విధించిన‌ కట్టుబాట్లు దాటినప్పుడు అది ఉరితాడవుతుందని......
...ఇంకా చదవండి

వేటగాడి వల

శేషు కొర్లపాటి | 04.08.2019 12:08:27am

మిత్రమా ఒక్కరొక్కరిగా ఒరిగిపోదామా ఒక్కటై పోరాడదామా కొత్త వ్యూహం వెతుకుదామా వాడి వేటలో అమరులవుదామా!!...
...ఇంకా చదవండి

వారసత్వం

శేషు కొర్లపాటి | 22.09.2018 12:41:21pm

రక్తంలో తడిసిన మిత్రుడి డైరీని ఎగురుతున్న ఎర్రని జండాని వారసత్వంగా తీసుకున్నాడు ...
...ఇంకా చదవండి

మనుషుల మాయమవుతారు

శేషు కొర్లపాటి | 16.04.2019 09:55:33am

గంటలు గడుస్తాయి రోజులు మారతాయి మనిషి మాయమైన గుర్తులు చెరిగిపోతాయి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..
    ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •