వేటగాడి వల

| సాహిత్యం | క‌విత్వం

వేటగాడి వల

- శేషు కొర్లపాటి | 04.08.2019 12:08:27am

ఆట వాడిదే
నిబంధనలూ వాడివే
ఆటగాళ్ళం మాత్రమే మనం

ఆట వాడి అలవాటు
నిర్బంధం వాడి ఆయుధం

వాడు వల విసిరాడు
మనం మతంలో చిక్కుకున్నాం

వాడు చట్టం పరిచాడు
మనం చతికిలపడ్డాం

వాడు ఉద్వేగాలు రెచ్చగోడుతున్నాడు
మనం కాలిపోతున్నాం

అడవులు ఎర్రబడ్డాయి
వాడి కన్ను మైదానం మీద పడింది

మనుషుల వేటకి
మృగాలను దింపాడు

నెత్తురు చల్లబడింది
అక్షరాలు మొద్దుబారయి

మిత్రమా
ఒక్కరొక్కరిగా ఒరిగిపోదామా
ఒక్కటై పోరాడదామా
కొత్త వ్యూహం వెతుకుదామా
వాడి వేటలో
అమరులవుదామా!!





No. of visitors : 426
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వారసత్వం

శేషు కొర్లపాటి | 22.09.2018 12:41:21pm

రక్తంలో తడిసిన మిత్రుడి డైరీని ఎగురుతున్న ఎర్రని జండాని వారసత్వంగా తీసుకున్నాడు ...
...ఇంకా చదవండి

కాలంతో న‌డుస్తున్న‌ కవిత్వం

శేషు కొర్ల‌పాటి | 16.09.2019 06:01:14pm

మనిషి పావురమై ఎంత ఎగరాలనుకున్న తన మెడకి ఎప్పుడూ ఓ తాడు కులం రూపంలో వెళ్ళాడుతూనే ఉంటుందని, సమాజం విధించిన‌ కట్టుబాట్లు దాటినప్పుడు అది ఉరితాడవుతుందని......
...ఇంకా చదవండి

మనుషుల మాయమవుతారు

శేషు కొర్లపాటి | 16.04.2019 09:55:33am

గంటలు గడుస్తాయి రోజులు మారతాయి మనిషి మాయమైన గుర్తులు చెరిగిపోతాయి...
...ఇంకా చదవండి

పదునెక్కుతున్న కోరలు

శేషు కొర్లపాటి | 04.08.2019 12:00:46am

అన్యాయమన్న గొంతుకు టెర్రరిస్ట్ అనే బోర్డు వేల్లాడదియ్యడమే. బోర్డులు సిద్దమయ్యాయి మెడలు వొంచడం ఇక మిగిలింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •