కథల పంట 3

| పుస్త‌కాలు | క‌థ‌లు

కథల పంట 3

- | 17.06.2016 11:15:24am

కథ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఆ సమావేశాల్లో వచ్చిన కథలను విరసం ʹకథల పంటʹ పేరుతో సంకలనాలుగా తెస్తున్నది. ఆ వరుసలో ఇది రచయితల మూడవ సమష్టి సేద్యపు పంట. కథ చెప్పే సాంప్రదాయ పద్ధతితో పాటు భిన్నంగా, గతితార్కికంగా, మూలాల్లోకి వెళ్ళి ఆలోచించే కథలు ఇందులో ఉన్నాయి. ఈ సమష్టి కథల పంట తీసిన రచయితలు -ఉదయమిత్ర, గీతాంజలి, ఇక్బాల్, సోమయ్య, పి.చిన్నయ్య, బాసిత్, పి.వరలక్ష్మి, పి, విజయలక్ష్మి, ఎం.శ్రీనివాసరావు, సుభాషిణి, నల్లూరి రుక్మిణి, తాయమ్మ కరుణ, బి.అనూరాధ, ఆర్.శశికళ, స్వాతి, కె.వి.కూర్మనాథ్, పాణి, జి.వెంకటకృష్ణ, పద్మకుమారి.





No. of visitors : 1029
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కథల పంట2

| 05.06.2016 10:25:30am

సమష్టి ఆలోచనల సృజన పంట ఇది. విరసం కథా వర్క్ షాపుల్లో ప్రస్తుత సందర్భంలో కథ ఎలా ఉండాలి అని సుదీర్ఘంగా మధనపడుతూ, ప్రతి సమావేశానికి వచ్చిన కథల్ని చదువుకొని వస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
    హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
    వాళ్ళు
    ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
    గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
    దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
    జై శ్రీరామ్!
    రమాకాంత్‌ వాళ్లమ్మ
    హిందూ రాజ్యం దిశగా
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •