బందిష్

| సాహిత్యం | క‌విత్వం

బందిష్

- మహమూద్ | 16.08.2019 08:51:51pm

ఔర్ కిత్ని బందిషే సహే హం
ఔర్ కిత్నా ఖూన్ బహాయే హం
కర్లో తుం లాఖ్ కోషిషే
ఎక్ దిన్
ఇన్ బందిషోంకో తోడ్ దేంగే హం
****

దారికి అడ్డంగా ఒక దేశం నిలబడింది
మా హక్కులను నిరాకరిస్తూ...

శాంతి కపోతపు రెక్కల మీద
కత్తి పంపిన సందేశం మా దేహాల మీద త్రివర్ణం

మా కలల పై ఆధిపత్యపు ముద్ర
నెత్తుటి జాలును తుడుస్తూ చంద్రిక

గాలి మీద వాన మీద మంచు మీద భూమి మీద
కావాలట వారికిపుడు యాజమాన్యం

మా మూలాల్లోకి చెదలా దూసుకుపోయిన కాషాయపు కాలకూటవిషం

దేశమంటే మనుషులని మరిచిపోయిన రాజకీయానికి తుపాకీ కొనకి గుండెల్ని వేలాడదీయడమే తెలుసు

వ్యవసాయం నుండి భూమినీ
ప్రకృతి నుండి వనరులని వేరు చేయడం తెలుసు

మానవత్వం నుండి వేరుపడ్డ ఒక యుధ్ధపు హుంకారానికి తెలియనిదేమంటే

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో

నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి
మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి

నిండా నిద్రించని కలలో కదలిక రేపటి
ఉదయపు ప్రశాంతతకు పడుతోంది హామి

ఈ రోజు మా నేల కోసం మేము చిందించే ప్రతి చెమట చుక్కా చిందించే నెత్తుటి బొట్టూ
రేపటి మా స్వేఛ్ఛకు మేమే రాసుకుంటున్న ట్రిబ్యూట్..





No. of visitors : 407
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

డెన్ ఆఫ్ లైఫ్

మహమూద్ | 15.10.2019 05:58:03pm

వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ ప్రేమించడం నేర్చుకోవాలి కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

ఇంతెహా ఇంతెజార్ కీ..

మహమూద్ | 02.12.2019 11:30:43pm

నింగి మీద పొడిచిన ఆ నెలవంక వంపులో ఏదో వెలుతురు కబురు అతడు పంపాడేమో లేకుంటే ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి

పరిమళభరిత తావుల్లోంచి

మహమూద్ | 01.05.2020 02:17:11am

నీకోసం నేను ఎదురుచూసేది ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు సహచరీ! నీ నవీన జీవన ఆవిష్కరణల్లో నన్ను నేను భాగం చేసుకుందామని....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..
    ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •