రేయి బంగారు మధుపాత్రలు

| సాహిత్యం | క‌విత్వం

రేయి బంగారు మధుపాత్రలు

- హబ్బా ఖాతూన్ | 16.09.2019 06:07:22pm


చేతులకు గోరింటాకు పెట్టాను
అతనేప్పుడోస్తాడు?
అతను దూరతీరలలో తిరుగుతున్నాప్పుడే , నేను మరణిస్తాను.
నా హృదయం స్పందన కోల్పోయింది.
పగటి సంతోషమేదిప్పుడు?
నేను చాలాకాలం వేఛి చూశాను

అతని
రాత్రి బంగారు మధుపాత్రలకోసం
ప్రణయమెంత మధురమైనది

అలంకరించనా నా ప్రియున్ని
ఆభరణాలతో, పరిమళాలద్దనా తన పాదాలకు
ఇక నెప్పుడూ చీరుకోకుండా
నా తీయని ముద్దుతో అభిషేకించనా తనని.

ప్రియా, నీ కోసం,
సంతోషంతో నాహృదయ కమలం
సరస్సుకే అడ్డుపడుతోంది

అనువాదం : కరుణాకర్





No. of visitors : 140
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఏవోబీ నెత్తురు చిందుతోంది
    అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
    ఎవరామె?
    స్వైర విహారం
    హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
    నీకు నేనంటే కోపమెందుకు ?
    రేయి బంగారు మధుపాత్రలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •