పదేళ్ల జనతన సర్కార్‌పై చర్చ

| కార్య‌క్ర‌మాలు

పదేళ్ల జనతన సర్కార్‌పై చర్చ

- | 21.06.2016 02:20:15am

గత ఏడాది డిసెంబర్‌కు దండకారణ్య క్రాంతికారీ జనతన సర్కార్‌ ఏర్పడి పదేళ్లు. అంతక ముందున్న గ్రామ రాజ్య కమిటీలు వర్గపోరాట అభివృద్ధి క్రమంలో క్రాంతికారీ జన సర్కార్లుగా అభివృద్ధి చెందాయి. దండకారణ్య నైసర్గిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి అసలైన అర్థంలో ఈ ప్రజా ప్రభుత్వం నడుస్తున్నది. అనేక ఆటుపోట్ల మధ్యనే జనతన సర్కార్‌కు పదేళ్లు రావడం ఒక చారిత్రక సందర్భం. పోరాట ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్లకు స్ఫూర్తిదాయకం. ప్రపంచ వ్యాప్తంగానే విప్లవశక్తులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థగా జనతన సర్కార్‌ కొనసాగుతుండటం అరుదైన ప్రజానుభవం. ఇది వేడుక చేసుకోవాల్సిన, విప్లవోత్తేజం పొందాల్సిన సందర్భంగా విప్లవ రచయితల సంఘం భావిస్తోంది. ఇందులో భాగంగా జరుపుతున్న ఈ సదస్సులో విరసం సభ్యుడు పాణి రాసిన జనతన రాజ్యం పుస్తకావిష్కరణ, విశ్లేషణ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ప్రజానుకూల రచయితలు, బుద్ధిజీవులు, విప్లవాభిమానులు పాలుపంచుకోవాలని విరసం పిలుపు ఇస్తోంది. అందరం కలిసి పదేళ్ల క్రాంతికారీ జనతన సర్కార్‌కు జేజేలు పలుకుదామని స్వాగతిస్తోంది.

వ‌ర్గపోరాటంతోనే విప్ల‌వ ప్ర‌జాస్వామ్యం
విరసం ఆవిర్భావదినం సందర్భంగా... పదేళ్ల జనతన సర్కార్‌పై చర్చ


జులై 3, 2016 ఆదివారం, ఉద‌యం 10 గంట‌ల నుంచి..
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌

ʹజనతన రాజ్యంʹ విశ్లేషణ
వక్తలు : జి.యస్‌.రామ్మోహన్‌, ఎన్‌.వేణుగోపాల్‌
బూర్జువా ప్రజాస్వామ్యం-అభివృద్ధి నమూనా-విప్లవ ప్రజాస్వామ్యం
వక్త : కాశీం
వర్గపోరాటం-సాంఘిక విముక్తి
వక్త : వరలక్ష్మి





No. of visitors : 1638
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాలుగు రోజుల పాటు సాగిన హ‌త్యాకాండ‌ - ఏఓబీ ఘ‌ట‌న‌పై మావోయిస్టు పార్టీ ప్ర‌క‌ట‌న ( పూర్తిపాఠం )

జగ‌బంధు | 05.11.2016 09:50:52am

గాయపడి శత్రు వలయంలో చిక్కుకుపోయిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న.......
...ఇంకా చదవండి

వ‌ర్గపోరాటంతోనే విప్ల‌వ ప్ర‌జాస్వామ్యం

విరసం | 21.06.2016 01:30:56am

గత ఏడాది డిసెంబర్‌కు దండకారణ్య క్రాంతికారీ జనతన సర్కార్‌ ఏర్పడి పదేళ్లు. అంతక ముందున్న గ్రామ రాజ్య కమిటీలు వర్గపోరాట అభివృద్ధి క్రమంలో క్రాంతికారీ జన........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •