సముద్రం ఇంకా బతికేవుంది

| సాహిత్యం | క‌విత్వం

సముద్రం ఇంకా బతికేవుంది

- శేషు కొర్ల‌పాటి | 15.10.2019 06:01:01pm

ఒకప్పుడు తిరగబడిన తలలు
ఆనాటి ధిక్కార స్వరాలు
నేడు
రాజ్యం కాళ్ళ కాడ
కుక్కలే కావొచ్చు

గుర్తుపెట్టుకో మిత్రమా
పదులైనా వొందలైన
అవి తలలు మాత్రమే
అలసిపోయిన అలలు మాత్రమే

సముద్రం ఇంకా బతికేవుంది
మిగిలిపోయిన ప్రశ్నలకు
సమాధానాలు సిద్ధం చేస్తూనే ఉంది

బుసలు కొడుతూ సెగలు కక్కుతూ
ఉప్పొంగే రోజు కోసం
పురుటినొప్పులు పడుతూనే ఉంది

అలలలో కొత్తనెత్తురు నింపుతూ
ఉప్పెనను తయారు చేస్తూనే ఉంది.

తగిలిన దెబ్బలకు
తనదైన వైద్యం చేసుకుని
కొత్తగా సిద్ధమవుతుంది.

నిర్బంధమూ నిషేధమూ ప్రభుత్వమైన రోజు
తిరిగుబాటై ముంచ్చేత్తుతుంది.





No. of visitors : 308
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019
    నరʹసింహం!ʹ
    విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
    ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
    గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
    వెల్తుర్ధ్వని - మెహమూద్
    జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
    In memory of comrade Pratap (Uday Kumar)
    పాలపుంతల దారిలో..
    టార్చిలైటు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •