నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| సాహిత్యం | వ్యాసాలు

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

- | 18.12.2019 10:18:58pm

సిటిజ‌న్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న ఢిల్లీ జామియా యూనివ‌ర్సిటీ, ఆలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై పోలీసుల దాడిని హ‌ర్వ‌ర్డ్ విద్యార్థులు ఖండించారు.

సీఏఏ 2019 విష‌యం ప‌క్క‌న పెడితే.. అస‌మ్మ‌తిని, నిర‌సన‌ను తెల‌ప‌డం ప్ర‌జాస్వామ్య హ‌క్కు అని తెలిపారు. నిర‌స‌న‌లు ఇబ్బంది క‌రంగా ఉన్నా.. అవి దేశ సెక్యుల‌ర్, డెమోక్ర‌టిక్ విలువ‌ల‌లో భాగం. పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించి, లాటీఛార్జి చేసి, హింసాత్మ‌క ప‌ద్ద‌తుల్లో నిర‌స‌నకారుల‌ను అడ్డుకోవ‌డం, విశ్వ‌విద్యాల‌యాల్లో బ‌ల‌వంతంగా చొర‌బ‌డ‌టం, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేయ‌డం గ‌ర్హ‌నీయమ‌ని వివ‌రించారు. వివిధ మాధ్య‌మాల ద్వారా శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తున్న వారిపై ముఖ్యంగా విద్యార్థినుల‌పై పోలీసుల దాడిచేసి ఘ‌ట‌న‌లు తెలుసుని తాము దిగ్బ్రాంతికి గుర‌య్యామ‌ని పేర్కొన్నారు. ఇలాంటి చ‌ర్యలు ప్ర‌జ‌ల హ‌క్కుల ఉల్లంఘ‌నేన‌ని పోలీసులు గుర్తించాలి.

అణ‌చివేత‌కు,హింస‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన భార‌త స్వాతంత్ర్య పోరాటం.. శాంతియుత నిర‌స‌న ద్వారానే జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నాం. గాంధీ బోధించిన అహింస భార‌త స‌మాజంలో నాటుకు పోయింది. దీన్ని నిర‌స‌న కారులు, పోలీసులు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.

ఇక సీఏఏ 2019 అంశానికి వ‌స్తే.. ఈ చ‌ట్టం విచారించ‌ద‌గిన చ‌ర్య‌. ఇది రాజ్యంగంలోని ఆర్టిక‌ల్ 14 స్పూర్తి ఐన స‌మానత్వానికి విఘాతం క‌లిగించేది. ఇది గాంధీ, నెహ్రూ, స‌రోజినీ నాయుడు, బీఆర్ అబేద్క‌ర్, మౌలానా ఆజాద్ వంటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల స్పూర్తికి వ్య‌తిరేక‌మైన‌ది. మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అంటే ఎవ‌ర‌నే మౌలిక భావ‌న‌కే విఘాతం క‌లిగించ‌డ‌మే కాదు... ప‌ర్యావ‌ర‌ణ కార‌ణాల వ‌ల్ల రెఫ్యూజీలుగా మారేవారి జీవించే హ‌క్కును కాల‌రాయ‌డ‌మే అని మా అభిప్రాయం. ఒక వేళ బంగ్లాదేశ లోని లోతట్టు ప్రాంతాల నుంచి వ‌ల‌స వ‌చ్చే వారికి ఈ చ‌ట్టం భ‌విష్య‌త్ లో ఆటంకం కావ‌చ్చు.

నిర‌స‌న తెలియ‌జేస్తున్న విద్యార్థుల‌కు, దేశ‌భ‌క్తుల‌కు మా మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాం.

(అనువాదం : పావని
సోర్స్ : ట్విట్టర్ )





No. of visitors : 350
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

ఢిల్లీ నుండి ప్రేమతో

పావ‌ని | 18.12.2019 12:56:37am

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే......
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    అరుణతార మార్చి - 2020
    ఉన్నావో సీత
    ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
    విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
    బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
    అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
    సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
    ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
    మూడో తరానికి...

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •