మూడో కన్ను

| సాహిత్యం | క‌విత్వం

మూడో కన్ను

- ఉద‌య మిత్ర‌ | 16.03.2020 03:02:33pm

నువ్వు తారవందునా
ఆకాశమే ఉలిక్కి పడుతది
నువ్వు కెరటమమందునా
సముద్ర మే కన్నెర్రజేస్తది
నువ్వు కిరణాని వందునా
సూర్యుడు మండిపడుతడు

నువ్వు
కలవో,జలవో,జ్వాలవో
కవితవో, ఖడ్గానివో,నినాదానివో
దశాబ్ధాల చెత్తను
ఊడ్చిపారేసే తుఫాన్ వో
చీకటి డప్పుమీద
మోగే వెల్తురుపాటవో..

అమ్మా..నువ్వెవరైతేనేం
కాలానికి మూడోకన్నువి

(ఆయిషే జోష్, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్య‌క్షురాలికి మ‌ద్ద‌తుగా)





No. of visitors : 279
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నువ్వేనా?అదినువ్వేనా?

ఉద‌య మిత్ర‌ | 02.11.2016 10:10:15am

అలలమీదదోగాడే వెన్నెలదీపమా! అడవిపూలమీదుగ వీచే మలయమారుతమా ! నువ్వేనా! అదినువ్వేనా ! మా కనుకొసలజారే అశ్రువులమీద అక్షర సంతకంజేసింది నువ్వేనా!...
...ఇంకా చదవండి

పేగు దుఃఖం

ఉద‌య‌మిత్ర‌ | 17.07.2016 12:47:48am

నెత్తురోడుతున్న వీధులు వేలాది చేతులమీద సాగిపోయే ఎలిజీలు తూటాల వర్షం కింద జల్లెడైన నా అందాల కాశ్మీరం...
...ఇంకా చదవండి

నీ గూడు యాడనే సిలకా !

ఉద‌య మిత్ర‌ | 01.08.2016 02:25:09am

ఇకముందూ వానలు పడతాయి కాని తడవడానికి మా ఇల్లుండదు చెట్ల ఆకుల జారి భూమినీ ముద్దాడి హొయలుబొయే వానజల్లుల సంగీత ఝరులుండవు......
...ఇంకా చదవండి

పేగుబంధం

ఉద‌య మిత్ర‌ | 03.09.2016 01:51:54am

రాధమ్మ వోణీకి నగిషీ సల్మాబేగం కుట్టిందనివిన్నా గానకచేరీలొ రఫీ రఘుపతిరాఘవను ఓలలాడించెవాడట.......
...ఇంకా చదవండి

శిలలపై దుఃఖాన్ని చెక్కినారూ...

ఉదయమిత్ర | 07.12.2016 10:32:05am

ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌ భారీ నిర్బంధంలో ఉంది. జర్నలిస్టులకు అక్కడ ప్రవేశం లేదు. అయితే తమ తమ బాధల్ని బయటివాళ్ళకు తెలియపర్చడం కోసం అక్కడి గోండులు తమ స...
...ఇంకా చదవండి

నడవాలెనే తల్లి- నడవాలెనే

ఉద‌య‌మిత్ర‌ | 15.05.2020 11:46:40pm

చితికిపోయిన బతుకులూ --నాతల్లి ఊరికేమనిజెప్పుదూ ---నాతల్లి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •