న‌క్స‌ల్బ‌రీ వెలుగులో.. భార‌త‌దేశ న‌క్స‌లైట్ ఉద్య‌మ చ‌రిత్ర‌

| పుస్త‌కాలు | వ్యాసాలు

న‌క్స‌ల్బ‌రీ వెలుగులో.. భార‌త‌దేశ న‌క్స‌లైట్ ఉద్య‌మ చ‌రిత్ర‌

- సుమంతా బెన‌ర్జీ | 24.04.2016 11:17:10pm

నక్సల్బరీ వెలుగులో నడుస్తూ ఉన్న ఉద్యమం మీద వచ్చిన పుస్తకం. నక్సల్బరీ అనే ఊళ్లో పోరాటం ఆ తర్వాత ఏమైపోయిందో గాని నక్సల్బరీ పంథాలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజా సంచలనాలు జరిగాయి. అవి కూడా కొద్ది కాలానికే సంక్షోభంలో పడిపోయాయి. శతృవు నిర్భంధం వల్ల, సొంత తప్పిదాల వల్ల ఆగిపోయాయి. అయితే నక్సల్బరీ పంథా రద్దు కాలేదు. పోరాట శక్తులు దాన్ని విరమించుకోలేదు. ఒక రకంగా 1972 నాటికే నక్సల్బరీ వెలుగులో వెల్లువెత్తిన పోరాటాలు ఎదురు దెబ్బలు తినడం మొదలై 1974 నాటికి దాదాపుగా ఆగిపోయాయి. అప్పుడే పునర్నిర్మాణ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ కాలంలో రాసిన పుస్తకం ఇది. కాబట్టి ఉద్యమ కాలంలో, స్వయంగా ఉద్యమంలో ఉన్న రచయిత రాసిన పుస్తకమిది





No. of visitors : 3528
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప‌థ‌కం ప్ర‌కార‌మే దాడి : ఏఓబీ స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌బంధు

జ‌గ‌బంధు | 04.11.2016 11:21:33am

ఎన్ కౌంటర్ తర్వాత రెండు రోజుల్లోనూ మా వాళ్లను చంపేశారు. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఎలాంటి ఆయుధాలు లేని గిరిజన యువత ఉన్నారు. ...
...ఇంకా చదవండి

Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA

VVJVA | 21.02.2018 09:22:28am

From the last 20 years, Damodar has been participating in various mass struggles in Ranchi, Bokaro, Girdih, Gumla, Santhal Pargana. In particular, his immen...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి -2018
    Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
    బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
    హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
    ఇప్పుడు
    నిలబడి తీరాల్సిన దారుల్లో...
    ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
    ఈ పక్షం బుల్పికలు!
    హ‌క్కులపై ఉక్కుపాదం
    పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •