పూల పరిమళం వాళ్ళు

| సాహిత్యం | క‌విత్వం

పూల పరిమళం వాళ్ళు

- నాగేశ్వర్ | 02.06.2020 11:25:40pm

వాళ్ళు
మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు
మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు
అడవి తలమీద పూసిన మోదుగుపూలు
దేశం
తూర్పు పడమర పొద్దుల మీదుగా
సూర్యున్ని అనుసరిస్తూ నడిచే
పొద్దుతిరుగుడు పూలువాళ్ళు

పూల బావపరిమళం
ప్రశ్నయ్యి వికసించినందుకు
పూతావి
గొంతుల్లోంచి రాలిన పుప్పొడి
చూపుడు వేలై విరబూసినందుకు
పూల చుట్టూ
అండాసెల్ కంచె నాటావు
తలోజ ఇనుపచువ్వల ముండ్లకంప వేశావు
ఉపాతాళం వేసి
చెవి పెట్టుబడి జేబులో దాచిపెట్టావు

నేల మెదట్లో రాలిన పుప్పొడి
పూల పిడికిళ్లతో
ఆలోచన మొలకలూ మొక్కలు

బావ పరిమళాల గాలులు
స్తంభించిందెక్కడ..

No. of visitors : 134
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అతడూ అర్బన్ నక్సలైటే

నాగేశ్వర్ | 23.03.2019 06:05:50pm

అతడిప్పుడు భౌతికంగా మన కళ్లముందుంటే అతడూ అర్బన్ నక్సలైటే దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాధకారే ...
...ఇంకా చదవండి

అతడేమన్నాడు

నాగేశ్వర్‌ | 28.08.2019 07:11:41pm

మనుషులు కనిపిస్తే అల్లుకపోయే మల్లెచెట్టు మాటల్లో పూచే మల్లె పూలు ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు అతని కనుల మహా స...
...ఇంకా చదవండి

చెడగొట్టు వాన

నాగేశ్వర్ | 16.04.2019 09:25:58am

ఐదేండ్లకోసారి కురిసే వాన అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది మధ్యంతరం కుండపోత వానవుతుంది అన్నీ వడగండ్లవానలే...
...ఇంకా చదవండి

అర్హత

నాగేశ్వర్‌ | 01.04.2019 02:23:51pm

అతడు తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు గొంతు అతని నిరసన గళం...
...ఇంకా చదవండి

ఇల్లు

నాగేశ్వర్ | 22.04.2020 08:15:05am

మూటనిండా ముల్లెవుందని కారుకూతల నోరు జారారు రాజ్యం కోడై కూసింది ఆ తల్లి మూట ముడివిప్పి చూస్తే పిడికిళ్ళెత్తి జేజేలు పలుకుతూ జనమే జనం ...
...ఇంకా చదవండి

యురేనియమం

నాగేశ్వర్ | 03.08.2019 11:46:09pm

అడవికి ఆదివాసికి అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం నోటికాడి పోడు బువ్వ బుక్కను కాకులై తన్నుకుపోదాం దూపబుడ్లు ఊటచెరువుల కడుపెండబెడదాం నల్లమల నిండ...
...ఇంకా చదవండి

కరోనా కర్ఫ్యూ

నాగేశ్వర్ | 02.04.2020 01:02:52am

నీకూ నాకూ మధ్య మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే...
...ఇంకా చదవండి

అడవి - నది

నాగేశ్వర్ | 22.04.2020 07:54:02am

అమరులు ఆకాశ దీపాలు అలల అరచేతుల మీదుగా బిడ్డల్ని ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి ఆకుల చీరంచు కప్పిన గడ్చిరోలి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •