గత ఏడాది డిసెంబర్‌కి జనతన సర్కార్ ఏర్పడి పదేళ్లు. ప్రపంచ వ్యాప్తంగానే విప్లవ శక్తులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థగా జనతన సర్కార్ కొనసాగుతుండడం అరుదైన ప్రజా అనుభవం. ఇది విప్లవోత్తేజం పొందాల్సిన సందర్భంగా విరసం భావిస్తోంది. చలసాని ప్రథమ వర్థంతి సందర్భంగా జనతన సర్కార్ దశాబ్ధి ఉత్సవాలను జరుపుకోవడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావిస్తోంది. జూలై 24వ తేది విశాఖ పట్నంలో నిర్వహించే ఈ సభలో చలసాని సాహిత్య సర్వస్వం (మొదటి భాగం) పుస్తకావిష్కరణతో పాటు జనతన సర్కార్‌పై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విప్లవాభిమానులు, రచయితలు, బుద్ధిజీవులు, ప్రజలు జయప్రదం చేయాలని విరసం కోరుతోంది.
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |