| సాహిత్యం | కవిత్వంమనిషిని బంధించినంత మాత్రాన....
- చిన్ని | 16.06.2020 06:56:39pm

మనిషి ని బంధించినంత మాత్రాన
మెదడులో మండే ఆలోచనల్ని
చెరసాలలో ని ఇనుప చువ్వలు ఆపగలవా
తరాల నుండి కరాలకు వేసే సంకెళ్లు
నరాల బిగువున సలసల కాగే
నెత్తురు దాటికి తట్టుకోగలవా
గొంతులు నొక్కి పట్టినంత మాత్రాన
గుండెల్లో నినాదం అనాధ అవుతుందా
పీల్చే ఊపిరి ఉల్కలా మారుతుంటే
హారంలా వ్రేలాడే
ఉరి కొయ్యలు మాత్రం
ఉద్యమాన్ని ఆపుతాయా
No. of visitors : 350
Type in English and Press Space to Convert in Telugu |
|
Related Posts
0 results
ఎడిటర్ - క్రాంతి
టీం - అరసవిల్లి కృష్ణ, సాగర్, పావని
సోషలిజమే ప్రత్యామ్నాయం | భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |
నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
Students and the Revolution
నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
లేటెస్ట్ పోస్టులు...
అరుణతార జులై - 2020
వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
గాలింపు, స్థూపాల కూల్చివేత
కవి కాశీం కవిత్వ విశ్లేషణ
అసమానత నుండి విప్లవం దాకా..
ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
వరవరరావును జైలులో చంపవద్దు
మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
"నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా
గత సంచికలు...
Related Links
www.sanhati.com
www.bannedthought.net/India
www.indiaresists.com
www.signalfire.org
www.icspwindia.wordpress.com
www.kractivist.org
www.magazine.saarangabooks.com
www.arugu.in
www.sovietbooksintelugu.blogspot.in