వొస్తాడు..అతనొస్తాడు..

| సాహిత్యం | క‌విత్వం

వొస్తాడు..అతనొస్తాడు..

- ఇక్బాల్ | 16.07.2020 08:55:50pm


వొస్తాడు..అతనొస్తాడు..
అవును.. అతనొస్తాడు..

తూరుపుసింధూరమై..
ఎదఎదలోపూసినమందారమై..
వొస్తాడు.. అతడొస్తాడు..

విశ్వమంతా అల్లుకుపోయిన
ప్రతిఘటనోద్యమాల వెల్లువై..
అతడొస్తాడు.. అతడొస్తాడు..

సైన్తాలిస్లను మరిపించే
మున్నూటా డెబ్బై కుట్రలు
బద్దలుకావాల్సిందేనంటూ..
అతనొస్తాడు..అతనొస్తాడు.

కాళ్లకింది భూమికోల్పోయినోళ్ళ
కళ్ళల్లో విస్పోటనలావాలై..
అతడొస్తాడు..అతడొస్తాడు..

అవును..
అతడొస్తాడు..
తప్పక వొస్తాడు...





No. of visitors : 298
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కార్పోరేట్ వ్య‌వ‌సాయం - రైతుల‌ ఆత్మ‌హ‌త్య‌లు

ఇక్బాల్ | 06.08.2016 08:59:57pm

ఇక్బాల్ | 9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో ʹకార్పోరేట్ వ్య‌వ‌సాయం - రైతుల‌ ఆత్మహ‌త్య‌లుʹ అంశంపై కామ్రేడ్ ఇక్బాల్ ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

కన్ ఫామ్... !

ఇక్బాల్ | 16.08.2019 09:13:18pm

బుసకొట్టకుండానే భుజంమీదచెయ్యేసి పారాడే పాములు చేసే నాలుకల రెపరెపల పరిచర్యలూ తట్టుకోలేకపోయిందీ మనస్సు.....
...ఇంకా చదవండి

ఊహల ఊటల్లో...

ఇక్బాల్ | 01.07.2020 07:17:44pm

ఎడారి ఎదురు చూపుల అలసటెరుగని చెలిమలు.. నా ఊహల ఊటల్లో తప్ప...!!...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •