అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సు

| క‌ర‌ప‌త్రం

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సు

- | 21.07.2016 11:56:14pm


శ్రీకాకుళ పోరాట కాలం నుంచి భార‌త విప్ల‌వోద్య‌మం కోసం ఎంద‌రో వీరులు ప్రాణ‌త్యాగం చేశారు. శ్రీకాకుళ పోరాట స్ఫూర్తితో ఇవాళ దేశ‌మంతా విప్ల‌వోద్య‌మం విస్త‌రించింది. అనేక ఆటుపోట్ల న‌డుమ దండ‌కార‌ణ్యం విముక్తి ప్రాంతం దిశ‌గా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర - ఒడిషా ప్రాంతం విప్ల‌వోద్య‌మంలో ఎంద‌రో అమ‌రుల‌య్యారు. శ్రీకాకుళ పోరాట వీరులు ఆదిభ‌ట్ల కైలాసం, స‌త్యం జూలై 10న అమ‌రుల‌య్యారు. అమ‌రుల కుటుంబాల నుంచి కామ్రేడ్స్ గోరుమాద‌వ‌రావు, గంటి ప్ర‌సాదం, చ‌ల‌సాని ప్ర‌సాద్ సైతం జూలై నెల‌లోనే అమ‌రుల‌య్యారు. ఉత్త‌రాంధ్ర అమ‌రుల‌ను, మొత్తంగానే విప్ల‌వోద్య‌మంలో అమ‌రులైన ఎంద‌రెంద‌రో కామ్రేడ్స్‌ను స్మ‌రిస్తూ అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డ‌పాడులో ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది.





No. of visitors : 1333
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...

గానం : అందీప్‌ | 05.08.2016 10:25:33pm

కామ్రేడ్ గుండేటి శంక‌ర్ స్మృతిలో.. "అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా... పుడ‌మి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా.. పురుగు బూసి ముట్ట‌కుండ‌గా జూడు"...
...ఇంకా చదవండి

అమ‌రుల‌ను స్మ‌రించుకుందాం - రాజ్య‌హింస‌ను ప్ర‌తిఘటిద్దాం

| 08.07.2016 01:29:37am

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా... జూలై 18న హైద‌రాబాద్‌లో ప్ర‌జా ఉద్య‌మాల‌పై రాజ్య‌హింస‌కు వ్య‌తిరేకంగా బ‌హిరంగ‌స‌భ‌......
...ఇంకా చదవండి

రాజ్యహింస చెల‌రేగి పోయెగ‌ద‌నే.. ఎదురు కాల్పుల పేర మిము జంపెగ‌ద‌నే

| 22.07.2016 09:50:04pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా 18 జూలై 2016న సుబాష్ న‌గ‌ర్‌లో ర్యాలీ. అమ‌రుల స్మృతిలో... క‌ళాకారుల విప్ల‌వ‌ గీతాలు........
...ఇంకా చదవండి

అమ‌రుల స్మృతిలో....

అమరుల బంధుమిత్రల సంఘం | 13.07.2017 12:39:40pm

రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమాన...
...ఇంకా చదవండి

నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..

| 21.07.2017 10:50:42am

అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ...
...ఇంకా చదవండి

అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

అమరుల బంధుమిత్రుల సంఘం | 16.07.2020 10:45:34pm

దేశ వ్యాప్తంగా ఉద్యమ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. గ్రామాల మీద దాడులు, వేధింపులు, అరెస్టులతో పాటు ఎన్‌కౌంటర్ హత్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది సీఏఏ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •