అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సందర్భంగా 18 జూలై 2016న సుబాష్ నగర్లో ర్యాలీ. విప్లవోద్యమంలో అసువులు బాసిన బంధు మిత్రులను స్మరిస్తూ, అమరులకు నివాళలర్పిస్తున్న క్రామ్రేడ్స్. అమరుల స్మృతిలో... కళాకారుల విప్లవ గీతాలు.
Type in English and Press Space to Convert in Telugu |
అడవి తల్లీ నీకు వందనామమ్మా...కామ్రేడ్ గుండేటి శంకర్ స్మృతిలో.. "అడవి తల్లీ నీకు వందనామమ్మా...
పుడమి తల్లీ నీకు వందనామమ్మా.. పురుగు బూసి ముట్టకుండగా జూడు"... |
అమరులను స్మరించుకుందాం - రాజ్యహింసను ప్రతిఘటిద్దాంఅమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావదినం సందర్భంగా... జూలై 18న హైదరాబాద్లో
ప్రజా ఉద్యమాలపై రాజ్యహింసకు వ్యతిరేకంగా బహిరంగసభ...... |
అమరుల స్మృతిలో....రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమాన... |
నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ... |
అమరుల బంధు మిత్రుల సంఘం ఉత్తరాంధ్ర రెండో సదస్సుఉత్తరాంధ్ర అమరులను స్మరిస్తూ అమరుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డపాడులో ఉత్తరాంధ్ర రెండో సదస్సును నిర్వహిస్తోంది........ |
అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగాదేశ వ్యాప్తంగా ఉద్యమ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. గ్రామాల మీద దాడులు, వేధింపులు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్ హత్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది సీఏఏ ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |