ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణకు నీళ్లకు బదులు కన్నీళ్లను మిగుల్చుతోంది. మెదక్ జిల్లాలో పద్నాలుగు గ్రామాలను ముంచి భారీ ప్రాజెక్టు నిర్మించజూస్తున్న ప్రభుత్వం అక్కడి ప్రజల అభిప్రాయాల్నిపట్టించుకోకపోవడం విషాదం. పుష్కలమైన వనరులతో యేటా మూడు పంటలు పండించుకుంటున్న గ్రామాలవి. వేముల గట్టు, కిష్టాపురం, పల్లెపహాడ్ తదితర గ్రామాల ప్రజలు మాకు ప్రాజెక్టు వద్దంటూ దాదాపు రెండు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రాజెక్టు కింద మా ఊరుపోతుందన్న బెంగతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం విషాదం. 1.5 టీఎంసీలతో నిర్మించాలనుకున్న ప్రాజెక్టును 50 టీఎంసీల సామర్థ్యానికి పెంచడం వెనక కారణాలేంటి? ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కునేందుకు చూస్తోంది? తెలంగాణ ప్రజలను ముంచి కోస్తాంధ్ర కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మల్లన్న సాగర్ భాదిత ప్రజల పోరాటానికి సంఘీభావంగా విప్లవ రచయితల సంఘం ముంపు గ్రామాల్లో నిజనిర్థారణ నిర్వహించింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నష్టాలను గురించి విరసం సభ్యుడు కాశీం విశ్లేషణ.
Type in English and Press Space to Convert in Telugu |
ʹమానాలʹ దీర్ఘ కవితమానాల అమరులను స్మరించుకోవడంటే.. విప్లవోద్యమంలో అమరులైన వేలాది విప్లవ వీరులను స్మరించుకోవడమే. అమరుల వారోత్సవాల సందర్భంగా దీర్ఘ కవిత పాఠకుల...... |
విప్లవ ప్రజాస్వామ్యమే ప్రత్యామ్నాయం ʹబూర్జువా ప్రజాస్వామ్యం - అభివృద్ధి నమూనా - విప్లవ ప్రజాస్వామ్యంʹ పై విరసం కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కాశీం ప్రసంగం........ |
రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం : కాశీం ఉపన్యాసం9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ర్ట మహాసభల్లో ʹరిజర్వేషన్లపై, కామ్రేడ్ కాశీం ఉపన్యాసం... |
గురిచూసే పాట గూడ అంజయ్యఊరుమనదిరా పాటను వేటూరి సుందరామ్మూర్తి కాపి కొట్టి వక్రీకరించి రాసాడు. అప్పుడు గద్దర్, గూడ అంజయ్య పత్రికా సమావేశం పెట్టి ప్రజలపాటను కాపీ కొట్టి సినిమా....... |
భూమికి సరే, జ్ఞాపకాలకు నష్టపరిహారం ఇవ్వగలరా? చారెడు భూమి ఉంటే తప్ప జీవించలేని మమ్ముల్ని భూమి నుంచి వెళ్లిపొమ్మంటే ఎట్లా? అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నది. కేసులు పెట్టి బెదిరిస్తే అదురుకునేది లేదు....... |
తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!. తెలంగాణ, అలాగే దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. 25 ఫిబ్రవరి 2020న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్న... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |