ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| గ్యాల‌రీ | వీడియోలు

ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

- | 24.07.2016 09:12:28pm

పుష్క‌ల‌మైన నీటి వ‌న‌రుల‌తో, యేడాదికి మూడు పంట‌లు పండే గ్రామాలు అవి. ప్ర‌తి గ్రామంలోనూ ఓ చెరువు. రెండు మూడు కుంట‌లు. వ‌రి, ప్ర‌తి, ర‌క‌ర‌కాల కూర‌గాయ‌ల‌ను పండిస్తుంటారు అక్క‌డి రైతులు. విత్త‌నాల కోసం కూడా వాళ్ల‌కు మార్కెట్ మీద ఆధార‌ప‌డే అల‌వాటు లేదు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే అవి.. స్వావ‌లంబ‌న వైపు అడుగులేస్తున్న గ్రామాల‌వి. అలాంటి ప‌ద్నాలుగు గ్రామాల్ని ముంచి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించేందుకు సిద్ధ‌ప‌డింది తెలంగాణ ప్ర‌భుత్వం. రియ‌ల్ ఎస్టేట్ దందా కోసం.. కాంట్రాక్టుల కోసం.. రైతుల భూముల‌ను బ‌లవంతంగా లాక్కొనేందుకు సిద్ధ‌ప‌డింది. ప్రాణాలైనా ఇస్తాం త‌ప్ప‌.. మా భూముల్ని వ‌దులుకోమంటున్న మ‌ల్ల‌న్న సాగ‌ర్ భాదిత ప్ర‌జ‌ల పోరాటానికి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం పూర్తి సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తోంది. విరసం బృందం ఇటీవ‌లే మ‌ల్ల‌న్న సాగ‌ర్ భాదిత గ్రామాలు ప‌ర్య‌టించి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా ప‌రిశీలించిన విష‌యాల‌ను గురించి నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.





No. of visitors : 1114
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

"జేఎన్‌యూ వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగా...
...ఇంకా చదవండి

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

బాసిత్ | 19.10.2017 09:42:40pm

తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, ...
...ఇంకా చదవండి

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

బాసిత్ | 04.09.2017 09:10:50am

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది....
...ఇంకా చదవండి

వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

బాసిత్ | 15.06.2018 11:58:23pm

అధికారులు,రాజకీయ నాయకత్వంలో కించిత్ కదలిక లేక పోవడంతో 13 తేదీన దీక్షా శిబిరం నుండి కోలుకొండ దళితులంతా 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి 197 సర్వే నంబరుతో ఉన్న.....
...ఇంకా చదవండి

మే డే స్ఫూర్తి అజరామరం!

బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •