చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌స్వం - 1 ఆవిష్క‌ర‌ణ‌స‌భ‌

| కార్య‌క్ర‌మాలు

చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌స్వం - 1 ఆవిష్క‌ర‌ణ‌స‌భ‌

- | 27.07.2016 12:20:17am

చ‌ల‌సాని ప్ర‌సాద్‌.. భార‌త క‌మ్యూనిస్టు ఉద్య‌మం మొద‌లు నేటి దండ‌కార‌ణ్య ప్ర‌జా ప్ర‌త్యామ్నాయం దాకా, క్రాంతికారి జ‌నత‌న స‌ర్కార్ దాకా విస్త‌రించాడు. జూలై 31 ఆదివారం సాయంత్రం 6.00 గం.లకు విజయవాడ, బందరు రోడ్డులో రాఘవయ్య పార్క్ ఎదురుగా , మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం కామ్రేడ్ చ‌ల‌సాని ప్ర‌థ‌మ వ‌ర్థంతి సభ‌ నిర్వ‌హిస్తోంది. ఈ సభకు కామ్రేడ్‌ నల్లూరి రుక్మిణి అధ్యక్షత వహిస్తారు. చలసాని రచనలు మొదటి సంపుటిని కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆవిష్కరిస్తారు. చలసాని జీవితం,-రాజకీయాల గురించి జి.కల్యాణరావు,బూర్జువా ప్రజాస్వామ్యం-అభివృద్ధి నమూనా-విప్లవ ప్రజాస్వామ్యం గురించి సి.కాశీం ప్రసంగిస్తారు.





No. of visitors : 641
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కామ్రేడ్ చ‌ల‌సాని ప్ర‌సాద్ మొద‌టి వ‌ర్థంతి స‌భ‌

విర‌సం | 11.07.2016 08:20:09am

కామ్రేడ్ చ‌ల‌సాని ప్ర‌సాద్ అమ‌రుడై అప్పుడే ఏడాది గ‌డిచిపోయింది. మాన‌వ సంబంధాల‌పై, మేధో, సృజ‌న క‌లాపాల‌పై ఆయ‌న ఘాడ‌మైన ముద్ర‌కు చ‌ల‌సాని జ్ఞాప‌కాలునిద‌ర్శ‌నం...
...ఇంకా చదవండి

కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ మొదటి వర్ధంతి సభ

| 12.09.2016 09:35:57am

భారత కమ్యూనిస్టు ఉద్యమంతోపాటు, మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య, సాంస్కృతిక, మేధో ఉద్యమాల్లో నిర్మాణమైన చలసాని ప్రసాద్‌.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    జయహో టి.టి.ఆర్‌.
    జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌
    కుందాపన
    కాస్త..దారిస్తారా!
    చూపుడు వేలై పొడుచుకొస్తాను
    చీగుడ్లు
    విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి
    కవులారా ఓ కళాకారుల్లారా
    కులమతాలు లేని సమాజం కోసం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •