అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...

| గ్యాల‌రీ | వీడియోలు

అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...

- గానం : అందీప్‌ | 05.08.2016 10:25:33pm

అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...
పుడ‌మి నీకు వంద‌నామ‌మ్మా..
మాయ‌న్నలొస్తారు కాపాడ‌వ‌మ్మా
మీ అక్క‌లొస్తారు కాపాడుసుమ్మా..
నూనుగు మీసాల నునులేత‌నోళ్లు
బ‌క్క‌ప‌ల్చ‌ని వాళ్లు.. బాకులాంటోళ్లు
నా బిడ్డ‌లూ కాదు.. నీ బిడ్డ‌ల‌నుకో..
పురుగు బూసి ముట్ట‌కుండ‌గా జూడు
ఒల్లోకి తీసుకొని స‌ల్లంగ తాకు
అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...
పుడ‌మి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా..

ఉత్త‌ర స్పెష‌ల్‌ జోన‌ల్ క‌మిటీ స‌భ్యుడు కామ్రేడ్ గుండేటి శంక‌ర్ (మ‌హేష్‌) పీడిత ప్ర‌జ‌ల ప్రియ‌త‌మ నేత‌. రెండున్న‌ర‌ ద‌శాబ్ధాల‌కుపైగా విప్ల‌వోద్య‌మంలో కొన‌సాగిన కామ్రేడ్ మ‌హేష్ ఆదివాసీలో ఆదివాసీ అయ్యాడు. ప్ర‌జాస్వామిక తెలంగాణ పోరాటాన్ని ఎత్తిప‌ట్టి నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల వాన్ని క‌ల‌గ‌న్న‌వాడు. అర్థ‌రాత్రి పాముకాటుతో అడ‌విలో అమ‌రుడ‌య్యాడు. ఆ అమ‌రుడి స్మృతిలో... చేత‌న్ నాట్య‌మంచ్ క‌ళాకారులు రాసిన ʹʹగుంపు గుంపు జ‌న‌తావాసి త‌ల‌క‌మంతాయో దాదాʹʹ పాట, ʹʹఅడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా... పుడ‌మి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా..ʹʹ పాట‌లు పాఠ‌కుల కోసం.





No. of visitors : 5794
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అమ‌రుల‌ను స్మ‌రించుకుందాం - రాజ్య‌హింస‌ను ప్ర‌తిఘటిద్దాం

| 08.07.2016 01:29:37am

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా... జూలై 18న హైద‌రాబాద్‌లో ప్ర‌జా ఉద్య‌మాల‌పై రాజ్య‌హింస‌కు వ్య‌తిరేకంగా బ‌హిరంగ‌స‌భ‌......
...ఇంకా చదవండి

రాజ్యహింస చెల‌రేగి పోయెగ‌ద‌నే.. ఎదురు కాల్పుల పేర మిము జంపెగ‌ద‌నే

| 22.07.2016 09:50:04pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా 18 జూలై 2016న సుబాష్ న‌గ‌ర్‌లో ర్యాలీ. అమ‌రుల స్మృతిలో... క‌ళాకారుల విప్ల‌వ‌ గీతాలు........
...ఇంకా చదవండి

అమ‌రుల స్మృతిలో....

అమరుల బంధుమిత్రల సంఘం | 13.07.2017 12:39:40pm

రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమాన...
...ఇంకా చదవండి

నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..

| 21.07.2017 10:50:42am

అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ...
...ఇంకా చదవండి

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సు

| 21.07.2016 11:56:14pm

ఉత్త‌రాంధ్ర అమ‌రుల‌ను స్మ‌రిస్తూ అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డ‌పాడులో ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి - 2020
    తెర ముందు కథ!
    షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
    హిబా కోసం
    నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
    సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
    షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
    విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
    అరెస్టు - అన్‌టచబులిటీ
    విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
    నిర్బంధ ప్రయోగశాల
    అరుణతార జనవరి - 2020

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •