త‌ప్పిపోయిన క‌ల‌ల కోసం...

| సాహిత్యం | క‌విత్వం

త‌ప్పిపోయిన క‌ల‌ల కోసం...

- స్వేచ్ఛ‌ | 06.08.2016 10:30:14am

Image : Rollie Mukherjee

నిదుర పట్టని రాతిరి
ఎన్ని వేల రెప్పల్ని మూసినా
మరో రెప్ప తెరుచుకునే ఉంటుంది
క‌ద‌ల‌ని రెప్ప‌ల కాల‌వ‌రమేదో
కనుపాపల్లోకి చొర‌బ‌డుతుంది

నా కుళ్ళిన రెప్పల శవాల కింద
స్పష్టంగా
కాళ్లకు చెప్పులు , ఎర్రని టీ షర్ట్ ,
నీలపు నెక్కర్ తో, అలిగి అటు తిరిగినట్టు
బలవంతంగా .. శాశ్వతంగా ...
నిద్రపుచ్చబడ్డ చిన్నారి కుర్దీ ...

వాల‌ని రెప్ప‌ల న‌డుమ‌
పారుతున్న నెత్తుటి వ‌ర‌ద‌
మంచు పొర‌ల‌పై రాలుతున్న పూల గాయం...
నా క‌నుపాప‌ల్లోకి గుచ్చుకుంటున్న పెల్లెట్లు..

ఘనీభ‌వించిన
కనురెప్పల అంతిమయాత్రల్లో
త‌ప్పి పోయిన క‌ల‌ల కోసం
క‌నుపాప‌ల అన్వేష‌ణ‌





No. of visitors : 1485
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మ‌నంద‌రి క‌ల‌లు వాళ్లు...

స్వేచ్ఛ‌ | 03.11.2016 01:56:41pm

అవును... మ‌న అంద‌రి కోసం. ఈ దేశ సంప‌ద‌ను కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసీలు, వాళ్లకు అండ‌గా నిలిచిన విప్ల‌వ‌కారులు.. ఈ దేశ భ‌విష్య‌త్తును క‌ల‌గంటున్నారు. ......
...ఇంకా చదవండి

ఊయ‌ల‌లో కంటిపాప‌

స్వేచ్ఛ | 01.06.2016 11:36:35am

స్వప్నాల వెంట సాగే ప్రవాహమ‌యి ఆదివాసీ అడుగుల్లో ఆన‌వాల‌యి అడ‌విని ఆశ్వాదించే శ్వాస‌యి...
...ఇంకా చదవండి

క‌థువా - ఉన్నావో నుంచి చింత‌గుఫ వ‌ర‌కు అధికారులు ఎలా స్పందించారు?

నందిని సుంద‌ర్‌ | 17.04.2018 03:58:37pm

ఐనా.. స‌ల్వాజుడుం మొద‌లైన 2005 నుంచి ఏ ఒక్క హ‌త్య‌, అత్యాచారం కేసులో భాదితులు న్యాయానికి నోచుకోలేదు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్, మ‌హిళా క‌మీష‌న్, సుప్రీంకోర్టు...
...ఇంకా చదవండి

ఆకు రాలు కాలం

స్వేచ్ఛ‌ | 06.07.2017 12:32:21am

దుఃఖమొక వర్షం జల్లులో రెక్కలు తడిచి చెట్టు కౌగిలి కోసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •