మ‌హాశ్వేతాదేవి స్మ‌ర‌ణ‌లో సాహిత్య స‌భ‌

| కార్య‌క్ర‌మాలు

మ‌హాశ్వేతాదేవి స్మ‌ర‌ణ‌లో సాహిత్య స‌భ‌

- పాల‌మూరు అధ్య‌య‌న వేదిక‌ | 06.08.2016 04:41:37pm

ఆదివాసులు ఆప్యాయంగా పిలుచుకున్న "మారంద‌యి" మ‌హాశ్వేతాదేవి. తాను చ‌నిపోతే త‌న‌నుపూడ్చిపెట్టాల‌ని త‌న స‌మాధి మీద ఇప్ప మొక్క‌ను నాటాల‌ని కోరుకున్న‌ది. బ‌తుకులోనూ, చావులోనూ మ‌ట్టి స్ప‌ర్శ‌ను ప్రేమించిన మ‌నిషి మ‌హాశ్వేతాదేవి. ఆమె శ‌క్తివంత‌మైన రాజ‌కీయ న‌వ‌ల‌లు, క‌థ‌లు, వ్యాసాలు బెంగాల్‌లో రెండు త‌రాలపై బ‌ల‌మైన ముద్ర‌వేశాయి. శ‌ర‌త్‌బాబు త‌రువాత అంత‌గా తెలుగులోకి అనువ‌దింప‌బ‌డిన ర‌చ‌న‌లు మ‌హాశ్వేతాదేవివే. ఆమె మొద‌టి ర‌చ‌న ఝాన్సీబాయి నుంచి ఇటీవ‌ల‌కుల పుత్రి వ‌ర‌కు ఆమె ప్ర‌తి పుస్త‌కాన్నీ తెలుగు స‌మాజం ఆద‌రించింది. మ‌హాశ్వేతాదేవి త‌న ర‌చ‌న‌ల ద్వారా స‌మాజానికి కాలప‌లాదారుగా నిలిచింది. తాను త‌పించిన ఆదివాసీ స‌మాజం ఇప్పుడు తీవ్ర నిర్భంధంలో చిక్కుకోవ‌డం అత్యంత విషాదం. ఇలాంటి సంద‌ర్భంలో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి మ‌హాశ్వేతాదేవీ స్మ‌ర‌ణ‌లో పాల‌మూరు అధ్య‌య‌న వేదిక సాహిత్య స‌భ నిర్వ‌హిస్తోంది. రండి ఆదివాసీ అస్థిత్వ వేద‌న‌ను స్ప‌ర్శించే ఈ స‌మావేశంలో పాల్గొనండి.

కార్య‌క్ర‌మం


తేది: 07 ఆగ‌స్టు 2016
స‌మ‌యం : మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు
స్థ‌లం : టి.ఎన్‌.జి.ఓ భ‌వ‌నం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌

ప్ర‌ధాన వ‌క్త : గ‌ఊడూరు మ‌నోజ‌, పాల‌మూరు యూనివ‌ర్సిటీ
అంశం : మ‌హాశ్వేతాదేవి జీవితం - సాహిత్యం

పుస్త‌క ప‌రిచయాలు


బ‌షాయిటుడు - ఉద‌య‌మిత్ర‌
ఒక‌త‌ల్లి - ఎం.డి. ఇక్బాల్‌
ఎవ‌రిదీ అడ‌వి - కె.సి. వెంక‌టేశ్వ‌ర్లు
క‌థ‌లు - ప‌రిమ‌ళ్‌
రాకాసికోర - ఎం. రాఘ‌వాచారి

నిర్వ‌హ‌ణ : పాల‌మూరు అధ్య‌య‌న వేదిక‌






No. of visitors : 809
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    జయహో టి.టి.ఆర్‌.
    జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌
    కుందాపన
    కాస్త..దారిస్తారా!
    చూపుడు వేలై పొడుచుకొస్తాను
    చీగుడ్లు
    విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి
    కవులారా ఓ కళాకారుల్లారా
    కులమతాలు లేని సమాజం కోసం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •