మ‌హాశ్వేతాదేవి సంస్మ‌ర‌ణ‌స‌భ‌

| కార్య‌క్ర‌మాలు

మ‌హాశ్వేతాదేవి సంస్మ‌ర‌ణ‌స‌భ‌

- | 24.08.2016 03:12:28pm


మహాశ్వేతా దేవి మౌఖిక చరిత్రను నమోదు చేసిన సృజనాత్మక చరిత్ర రచయిత. ఆమె పోరాటం అంతా సమూల మార్పు కోసం. బ్రిటిష్‌ కాలపు అడివి చట్టాలకు వ్యతిరేకంగా అడివి మీద అధికారం ప్రకటించిన బిర్సా ముండా నుంచి నందిగ్రామ్‌, సింగూర్‌, జంగల్‌మహల్‌లలో జల్‌ జంగల్‌ జమీన్‌ల కోసం పోరాడిన ముస్లింలు, ఆదివాసులు, దళితుల సాధికారత కోసం ఆమె నిలబడింది. ఎంతో ఉన్నతమైన మానవీయ సమాజం కోసం ఆమె అణచివేతకు, పీడనకు గురైన ప్రజలు ప్రతిఘటించి పోరాడే చైతన్యాన్ని అలవర్చుకునే వైపు తన సాహిత్యాన్ని నిలబెట్టింది. ఆ మ‌హా ర‌చ‌యిత‌ను స్మ‌రిస్తూ ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక‌, చెలిమి, విర‌సం, గోదావ‌రి సాహితీ మిత్రులు సంయుక్తంగా గురువారం హ‌న్మ‌కొండ‌లో సంస్మ‌ర‌ణ సభ నిర్వ‌హిస్తున్నాయి. రండి "మారంద‌యి" ని స్మ‌రించుకుందాం.

స‌భ‌


తేది: 25 ఆగ‌స్టు 2016
స‌మ‌యం : మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు
స్థ‌లం : సెమినార్ హాల్‌, యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌
సుబేదారి, హ‌న్మ‌కొండ‌

వ‌క్త‌లు:


మెట్టు ర‌వీంద‌ర్‌, అనిశెట్టి ర‌జిత‌, వి.ఆర్. విద్యార్థి, బాసిత్, లోచ‌న్‌
పొట్ల‌ప‌ల్లి శ్రీనివాస‌రావు, వి. వీరాచారి, మైప‌తి సంతోష్ కుమార్‌, న‌ల్లెల రాజ‌య్య‌
వి. గంగాధ‌ర్‌, పి. చంద్‌, పి. వీర‌బ్ర‌హ్మాచారి, గిరిజా మ‌నోహ‌ర్ బాబు, మైప‌తి అరుణ్ కుమార్‌
కాత్యాయ‌నీ విద్మ‌హే





No. of visitors : 928
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •