వర్షం

| సాహిత్యం | క‌విత్వం

వర్షం

- ఎస్‌. చంద్ర‌య్య‌ | 03.09.2016 12:45:41am

వర్షం
రాత్రంతా కురిసి
పచ్చిక బయళ్ళపై ముత్యపు చినుకులను
అతికించిపోయింది

వర్షం
భూతలంపై
వెండి మేఘాలను ద్రవరూపంలో
పారించి పోయింది

వర్షం
రైతు పగుళ్ళ పాదాలకు చెక్కిలిగిలి పెట్టి
మురిసిపోయింది

వర్షం
పంటచేల వేళ్ళను తాకి
తెగ సంబరపడిపోయింది

వర్షం పోతూ పోతూ
పసిపిల్లల పాఠశాలలకు
సెలవును ప్రకటించిపోయింది





No. of visitors : 618
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఔను... వాళ్లు చామన ఛాయే!

ఎస్‌. చంద్ర‌య్య‌ | 05.06.2018 10:46:16am

నా నల్లాల పూవుల్లారా గాలితేమతో జీవగంజి నింపుకుంటున్న ఓ కందిపువ్వు రూపాల్లారా ఒడ్డుమీద నవ్వుతూ పలకరించే ఓ నా గునుగు పూల కళ్ళ అందాల్లారా తొమ్మిది నెళ్ళ పసిగుడ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •