మ‌న్నం ప్రసాద్ సంస్మ‌ర‌ణ‌లో...

| కార్య‌క్ర‌మాలు

మ‌న్నం ప్రసాద్ సంస్మ‌ర‌ణ‌లో...

- | 09.09.2016 10:27:21am

కులనిర్మూలనా పోరాట సమితి రాష్టకమిటి సభ్యులు, ప్రకాశం జిల్లాకమిటి అధ్యక్షులు అయిన మ‌న్నం ప్రసాద్ అమరుడై 11 ఏళ్ల అవుతున్నది. 2005 సెప్టెంబర్ 10న వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంతక మురా, ప్రకాశం జిల్లా శింగరాయకొండలో మన్నం ప్రసాద్ పనిచేస్తున్న బ్యాంకులోనే హత్యచేసింది. యాధృశ్చికమే అయినా సెప్టెంబర్ 10 నాడే చుండూరు దళిత బాధితుల పోరాట కమిటి ఉపాధ్యక్షులు కొమ్మెర్ల అనిల్ కుమార్ హత్య కూడా జరిగింది. చుండూరు దళితుల్నిచంపిన అగ్రకుల హంతకుల‌ను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా న్యాయపోరాటం చేస్తూన్న అనిల్ కుమార్‌ను చుండూరు, నిరాహార దిక్షా శిబిరంలోనే 10 సెప్టెంబర్ 1991న పోలీసులు కాల్చి చంపారు. రెండూ అగ్ర‌కుల రాజ్యం చేసిన హ‌త్య‌లే. ఒక వైపు ఈ హ‌త్యా రాజ‌కీయాలు కొన‌సాగిస్తూనే రిజ‌ర్వేష‌న్ల‌ను ఎత్తివేసేందుకు ర‌కర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి పాల‌క‌వ‌ర్గాలు. ఈ కుట్ర‌ల‌ను తిప్పికొడుతూ కుల నిర్మూల‌నా పోరాటాల‌ను ముందుకు తీసుకువెళ్లే క్ర‌మంలో మ‌న్నం ప్ర‌సాద్ 11వ వ‌ర్థంతి సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో కుల‌నిర్మూల‌నా పోరాట స‌మితి స‌దస్సు నిర్వ‌హిస్తోంది.

స‌ద‌స్సు


తేది:10 సెప్టెంబర్ 2016
స్థ‌మ‌యం: ఉద‌యం 10గంట‌ల‌కు
స్థ‌లం: టీఎన్‌జీవో హాల్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌

రివ‌ర్స్ రిజ‌ర్వేష‌న్ల ఆందోళ‌న‌లు - అవ‌గాహ‌న‌


అధ్య‌క్ష‌త‌: బ‌ండారి న‌ర్స‌ప్ప‌, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్య‌క్షుడు
ప్ర‌ధాన వ‌క్త‌: ప‌్రొఫెస‌ర్ కె.వై. ర‌త్నం, హెచ్‌సీయూ
వ‌క్త‌లు: ఎం.ఎన్‌. కిష్ట‌ప్ప‌, డీటీఎఫ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
డి. చంద్ర‌శేఖ‌ర్‌, కెఎన్‌పీఎస్ రాష్ర్ట‌క‌మిటీ స‌భ్యులు
బండారి ల‌క్ష్మ‌య్య‌, కెఎన్‌పీఎస్ రాష్ట్ర అధ్య‌క్షులు

కుల‌నిర్మూల‌నా పోరాట స‌మితి , మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌






No. of visitors : 825
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।
    Share your views on Karl Marx, his ideology and Politics
    21వ శతాబ్దంలో మార్క్స్‌
    అరుణతార ఏప్రిల్ - 2018
    యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
    గోడ ఒక ఆయుధం
    చెప్పులు కొందాం రండి
    ఎలా వెళ్ల‌ను?
    ʹహెచ్‌సీయూ వీసీ హ‌త్య‌కు ప‌థ‌కంʹ బూట‌కం
    భవిష్యత్తును కాల్చేశారు
    రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది
    కలకత్తా సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ముగ్గురు కవయిత్రులు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •