ఫ్రాంజ్ ఫనాన్ 1925 లో ఫ్రెంచ్ వలస అయిన కరీబియన్ ద్వీపం మార్టినిక్‌లో జన్మించాడు. నాజీలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ తరఫున పోరాడటానికి 17 ఏళ్ళకే ఫ్రాన్స్ వెళ్ళాడు. యుద్ధ సమాప్తి తరవాత ఫ్రాన్సులోనే మెడిసిన్, సైకియాట్రీ డాక్టరుగా, ఫ్రెంచ్ ఆసుపత్రిలో పనిచేశాడు. ఆ కాలంలో విస్తృతంగా అల్జీరియా అంతటా పర్యటించి అక్కడి సంస్కృతిని, మానసిక జీవితాలను అధ్యయనం చేశాడు. అల్జీరియా విప్లవం మొదలవ్వటంతో అల్జీరియా జాతీయ విముక్తి ఫ్రంట్‌లో చేరాడు. 1957లో ఫ్రాన్స్ అతణ్ణి అల్జీరియా నుండి బహిష్కరించింది. అప్పుడు రహస్యంగా ట్యునీషియా వెళ్ళి సహారా అంతటా పర్యటించాడు. అల్జీరియా విప్లవకారులు ఏర్పరిచిన తాత్కాలిక ప్రవాస ప్రభుత్వంలో ఘనాకు రాయబారిగా పనిచేశాడు. 34-35 ఏళ్లకే లుకేమియా బారిన పడ్డాడు. 1961 డిసెంబర్ 6 న 36 ఏళ్ళకే చనిపోయాడు. లుకేమియాతో మంచాన పడినప్పుడే ఈ గొప్ప పుస్తకం ʹరెచెడ్ ఆఫ్ ది అర్త్ʹ ను రాశాడు. ఈ పుస్తకాన్ని ఎన్. రవి, బి. అనూరాధ తెలుగులోకి అభాగ్య జీవులు పేరుతో అనువదించారు.
ʹ.....పోలీసు చెకింగులు, సెర్చ్ ఆపరేషన్లు, అరెస్టులు, చుట్టివేతలు, దాడులు, మహిళల-పిల్లల మారణహోమం వంటివి నిత్యకృత్యమౌతాయి. మృత్యువుతోనే మనిషిగా తన జీవితం మొదలౌతుందని ఈ నూతన మానవుడికి తెలుసు అతడు తనను తాను ఏ క్షణమైనా మృత్యువాత పడే మనిషిగా భావిస్తాడు. అతడికి జీవించడంకన్న కూడా విజయమంటేనే ఎక్కువ ప్రీతి. విజయంతో ఇతరులు లాభపడతారు; అతను కాదు. మృత్యువు, నిస్పృహల ఈవలివైపు మనకు మన మానవత్వం కనిపిస్తుంటే అతడికి అది చిత్రహింసలు, మృత్యువులకు ఆవలవైపు కనిపిస్తుంది. మనం గాలిని విత్తాం. అతడో! ఒక ప్రభజనం. హింసకు జనించిన సంతానం. అతడు తన మానవత్వపు ప్రతి క్షణాన్ని దాన్నుండే గ్రహిస్తాడు. అతణ్ణి పణంగా పెట్టి మనం మనుషులమయ్యాం. మనల్ని పణంగా పెట్టి అతను మరో మనిషిగా – ఉన్నతమైన గుణమున్న మనిషిగా అవుతాడు.ʹ -జా పాల్ సార్త్ర్
in English by Richard Philcox
in English by Constance Farrington (Grove Press, 1963)
in English by Constance Farrington (Penguin Books, 2001)
in Spanish by Julieta Campos (1963, first edition in Spanish, Fondo de Cultura Económica)
in German by Traugott König
in Persian by Ali Shariati[4]
in Turkish by Lütfi Fevzi Topaçoğlu
in Hebrew by Orit Rosen
in Korean by Kyungtae Nam
in Japanese by Michihiko Suzuki and Kinuko Urano
in Arabic by Sami Al Droubi and Jamal al-Atassi
in Dutch by Han Meijer
in Croatian by Vera Frangeš (Stvarnost, Zagreb, 1972)
in Albanian by Muhamedin Kullashi, (Rilindja, Pristina, 1984)
in Sindhi by Abdul Wahid Aaresar, Mitti Hana Manhun
in Czech by Vít Havránek, Psanci teto země (2015)
in Portuguese by António Massano, Os Condenados da Terra (Letra Livre, 2015)
in Telugu by N. Ravi, B. Anuradha (2016)
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్పాతనగరం పేద ముస్లింలకు బడేబాయి, సహచరులకు ఖాన్‌సాబ్.పౌరహక్కుల నేతగా, విప్లవ రచయితగా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తెలుగు సమాజంలో తనదైన...... |
కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంభౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స
... |
బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపడదాం
చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్ విప్లవం..... |
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాంకామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |