పోరు త‌ప్ప మ‌రో దారి లేదు - చేత‌న్ నాట్య‌మంచ్ పాట‌

| గ్యాల‌రీ | వీడియోలు

పోరు త‌ప్ప మ‌రో దారి లేదు - చేత‌న్ నాట్య‌మంచ్ పాట‌

- చేత‌న్ నాట్య‌మంచ్ | 20.12.2016 01:08:37am

ఒక‌వైపు ఐశ్వ‌ర్యం, మ‌రో వైపు ఆక‌లి చావులు.. ఇదీ 60 ఏండ్ల స్వతంత్ర్య భార‌తం ప‌రిస్థితి. నిరుద్యోగం, ఆక‌లి చావులు, ఆత్మ‌హ‌త్యల‌తో దేశ ప్ర‌జ‌లు దుర్భ‌ర జీవితాల్ని గ‌డుపుతున్నారు. కొద్ది మంది పెట్టుబ‌డిదారుల ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్న పాల‌క వ‌ర్గాలు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెట్టి దేశ వ‌న‌రుల‌ను సామ్రాజ్య‌వాదుల‌కు దోచిపెడుతున్నాయి. ఈ దోపిడీకి వ్య‌తిరేకంగా పోరాటం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని దండ‌కార‌ణ్య చేత‌న్ నాట్య‌మంచ్ క‌ళాకారుల ఆల‌పిస్తున్నారు. ఎగురుతున్న ఎర్ర‌జెండా దారి చూపుతున్నారు





No. of visitors : 6280
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎదు జంగ‌ల్ మావ‌డే - చేత‌న్ నాట్య మంచ్ డాక్యుమెంట‌రీ

| 02.07.2016 10:43:24am

యుద్ధంలో ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి పోరాడుతున్నదండ‌కార‌ణ్య ఆదివాసీల పోరాటానికి దృశ్య‌రూపం ఈ డాక్యుమెంట‌రీ. చేత‌న్ నాట్య‌మంచ్ ఈ డాక్యుమెంట‌రీని రూపొందించింది......
...ఇంకా చదవండి

రేల రేల... రేల రేల... లాల్ జెండా

చేత‌న్ నాట్య మంచ్‌ | 25.02.2017 11:41:09pm

రేల రేల... రేల రేల... లాల్ జెండా అంటూ దండ‌కార‌ణ్యంలో ఎగురుతున్న ఎర్ర‌జెండాను గుండెల్లోకి ఆహ్వానిస్తున్నారు చేత‌న్ నాట్య మంచ్ క‌ళాకారులు. .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
    మేఘాలొస్తాయి
    న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
    Justice in deep slumber
    ఎర్ర పిడికిలి
    వేకువ గానం
    అతడేమన్నాడు
    వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
    ఎరవాడ జెయిలులో ఈ వేకువ
    రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •