విరసం సాహిత్య పాఠశాల

| కార్య‌క్ర‌మాలు

విరసం సాహిత్య పాఠశాల

- విరసం | 18.01.2017 11:20:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ
సోషలిజమే ప్రత్యామ్నాయం


విరసం సాహిత్య పాఠశాల ఈ ఏడాది ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నాం. 2017 సాహిత్య పాఠశాల సామాజిక సంక్షోభ సూచికలు- ప్రజా ఆకాంక్షలు, ఆచరణ అనే అంశం కేంద్రంగా తలపెట్టాం. బోల్షవిక్‌ విప్లవ శతవార్షికోత్సవ, యాభై ఏళ్ల శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సందర్భంలో సోషలిజమే ప్రత్యామ్నాయమనే స్థూల సైద్ధాంతిక, చారిత్రిక, రాజకీయార్థిక చట్రంలో భాగంగా సామాజిక సంక్షోభాల గురించిన అధ్యయనం ఈ పాఠశాల లక్ష్యం.

విరసం సాహిత్య పాఠశాల


11,12 ఫిబ్రవరి 2017 ప్రొద్దుటూరు, కడప జిల్లా
కామ్రేడ్‌ రవూఫ్‌ నగర్‌, చిలుకూరి దేవపుత్ర ప్రాంగణం
(రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌, సుందరాచార్యుల వీధి)
11.02.2017 శనివారం , ఉదయం 10 గంటలకు,

పతాకావిష్కరణ

11 గంటలకు

ప్రారంభ సమావేశం


కా.సాంబశివరావు, పి.కె.యం ప్రభాకర్‌, కా.దేవరాజ్‌ హాలు
ఏఓబి, పశ్చిమ కనుమల అమరుల వేదిక
అధ్యక్షత: రివేరా
సోషలిజమే ప్రత్యామ్నాయం >> వక్త: వరలక్ష్మి
రాయలసీమ రాష్ట్రం-ప్రజాస్వామిక దృక్పథం >> వక్త: భాస్కర్‌

2.00 గంటలకు: మధ్యాహ్న సమావేశం
అధ్యక్షత: కిరణ్‌
సంఘపరివార్‌ ఫాసిజం-దళితులు,ముస్లింలు >> వక్త: గీతాంజలి

సాంస్కృతిక కార్యక్రమాలు: ప్రజా కళామండలి
>> 5.00గంటలకు: కవిగాయక సభ
నిర్వహణ: అరసవిల్లి కృష్ణ, ఉదయ్‌భాను
>> 6.00గంటలకు: నాటక ప్రదర్శన

12.2.2017 ఆదివారం
9 గంటలకు: ఉదయం సమావేశం

అధ్యక్షత: ఉజ్వల్‌
నోట్ల రద్దు-రాజకీయార్థిక మూలాలు>> వక్త: ప్రసాద్‌, ఇప్టూ
బోల్షవిక్‌ విప్లవం-సాహిత్యం >> వక్త: ఎన్‌.వి.ఎస్‌.నాగభూషణ్‌

2.00 గంటలకు: మధ్యాహ్న సమావేశం
అధ్యక్షత: నాగేశ్వరాచారి
సాహిత్య విమర్శ-విప్లవ దృక్పథం >> వక్త: కాశీం
చైనా సాంస్కృతిక విప్లవం- నక్సల్బరీ దండకారణ్యం >> వక్త: పాణి

సాయంకాలం 5.00గంటలకు:

బహిరంగ సభ


వేమన, వీరబ్రహ్మంల వేదిక
వక్తలు: వరవరరావు, కళ్యాణరావు, బండి నారాయణస్వామి

కొత్త పుస్తకాల ఆవిష్కరణ


దోసెడు పల్లీలు (ఉదయమిత్ర కథలు), మా తుఝే సలామ్‌ (శశికళ కథలు), సాయంకాలం వాన‌ (రివేరా కవిత్వం), పూలు రాలిన చోట (నాగేశ్వర్‌ కవిత్వం), ఆవాజ్‌.. మతం లేని లోకం కోసం (పి.వరలక్ష్మి), సాంగ్‌ ఆఫ్‌ ఫర్రోస్‌ (ఉజ్జ్వల్‌ కవిత్వం ఇంగ్లీషు అనువాదం), రాయలసీమ వ్యాసాలు, మన విద్య - విద్యార్థి(కాశీం వ్యాసాలు), మలుపు తిప్పిన మహావిప్లవం (చైనా సాంస్కృతిక విప్లవంపై విలియం హింటన్‌-అనువాదం: సి.యస్‌.ఆర్‌), అభాగ్యజీవులు (రెచెడ్‌ ఆఫ్‌ ది అర్త్‌ అనువాదం:ఎస్‌.రవి, బి.అనురాధ), మరికొన్ని పుస్తకాలు

విప్లవ రచయితల సంఘం


No. of visitors : 3543
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం

| 19.03.2018 03:20:51pm

కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •