| పుస్తకాలు | నవలపాల్గుణ
- పద్మకుమారి | 11.05.2016 01:21:15pm
ʹపాల్గుణʹ రాజ్యం మాయం చేసిన విప్లవకారుడి కథ. ʹఇది కథ కాదు. గుండెను పిండే వాస్తవం. ఇట్లాంటి వాస్తవాలను ఇట్లా రాయడం ఎంత కష్టం?ʹ అని కా.అల్లం రాజయ్య అంటారు. ఒక్కొక్క మాట ముసురులాంటి ఏడుపులోంచి సంవత్సరాల తరబడి రూపొందింది అంటాడాయన. కడుపులోనుండి దుఃఖం పైకి పొంగకుండా బహుశా పాల్గుణను ఎవరూ పూర్తిచేయలేరు. పాల్గుణ సహచరి మణి, బిడ్డ మేఘన కోసమే కాదు, మన చుట్టూ కలియతిరిగి, హృదయాలను స్పర్శించి మాయమయిపోయిన పాల్గుణ వంటి అధ్బుత మానవులను తలచుకోకుండా ఉండలేరు. ఎన్ కౌంటర్లలో అమరులైన విప్లవకారుల శవాలను స్వాధీనం చేసుకుని, పోలీసు నిర్బంధాన్ని ధిక్కరిస్తూ వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ, వారి ఆశయాలను నిర్భీతిగా, గర్వంగా ఎలుగెత్తే అమరుల బంధుమిత్రుల సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో దశాబ్దం పైగా కత్తి అంచు మీద ఆచరణలో ఉన్నది. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి ఈ నవలికను రాశారు.
ఎడిటర్ - క్రాంతి
టీం - అరసవిల్లి కృష్ణ, సాగర్, పావని
సోషలిజమే ప్రత్యామ్నాయం | భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |
నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
Students and the Revolution
నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
లేటెస్ట్ పోస్టులు...
అరుణతార జులై - 2020
వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
గాలింపు, స్థూపాల కూల్చివేత
కవి కాశీం కవిత్వ విశ్లేషణ
అసమానత నుండి విప్లవం దాకా..
ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
వరవరరావును జైలులో చంపవద్దు
మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
"నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా
గత సంచికలు...
Related Links
www.sanhati.com
www.bannedthought.net/India
www.indiaresists.com
www.signalfire.org
www.icspwindia.wordpress.com
www.kractivist.org
www.magazine.saarangabooks.com
www.arugu.in
www.sovietbooksintelugu.blogspot.in