ప్రపంచ విప్లవాలన్నిటికీ నిర్దిష్టమైన మార్గదŠర్శకత్వా“•న్ని రూపొందించిన బోల్షివిక్‌ పార్టీ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ప్రపంచ విప్లవాలన్నిటికీ నిర్దిష్టమైన మార్గదŠర్శకత్వా“•న్ని రూపొందించిన బోల్షివిక్‌ పార్టీ

- సోవియట్‌ యూ“నియన్Ž కమ్యూ“నిష్ట్‌ (బోల్షివిక్‌పార్టీ) ™సెంట్రల్ కమిటి | 05.02.2017 10:52:28am

ప్రŸపŸంచ చరిత్రలో వివిధŠ సŸమాజాలల్లో, వివిధŠ దŠశలలో, €ఆయా కాలాల నాటి దోపిడీ అణచివేతలను, పీడƒనా వివకŒతలను రూపుమాపి మానవీయమైన సŸమాజా“•న్ని రూపొందించడానికి అనేకమైన –ఉద్యమాలు, పోరాటాలు, తిరుగుబాట్లు జరిగాయి. వాటన్నింటిలోకి మౌలికంగా విలక్షణమైనది, విస్తృతమైనది 1917లో రష్యాలో జరిగిన అక్టో‹రు విప్లవం అందుకే యిది విప్లవాలకు” తలమాని“కమైంది. అంతక్రితం జరిగిన విప్లవాలన్నిటికన్నా రాశిలోనూ, వాసిలోనూ గుణాత్మˆకంగా –ఉన్న•తమైంది. ‡ విప్లవోద్యమానికి నాయకత్వం వహించి, రష్యన్ విప్లవాని“కేగాక, ప్రపంచ విప్లవాలన్నిటికీ నిర్దిష్టమైన సŸరైన మార్గదŠర్శకత్వా“•న్ని రూపొందించిన పార్టీ, సోవియట్‌ కమ్యూనిష్టు పార్టీ. అదే బోల్షివిక్‌ పార్టీ. € బోల్షివిక్‌ పార్టీ చరిత్రయే యీ పుస్తకం.ఈ పుస్తకం1938లో సోవియట్‌ యూ“నియన్Ž కమ్యూ“నిష్ట్‌ (బోల్షివిక్‌పార్టీ) ™సెంట్రల్ కమిటి అనుమతితో ప్రŸచురితమైంది.

సాధ‘రణంగా –ఉద్యమాల, దేశాల, పార్టీ చరిత్ర రచనకు ఒక సాంప్రŸదా‘యకమైన అలవాటైన ఒరవడి వున్నది. అందులో వ్యక్తులకు తేదీలక”, సంఘటనలకు మాత్రమే ప్రాధాన్యత వుంటుంది. € చరిత్ర రచన కొంత –ఉద్రేక పూరితంగానూ, కొంత కీర్తిగాన పŸద్ధతిలోనూ సాగుతుంది. అది విశ్లేషŸణాతˆకంగా కంటే, వివరణాత్మకంగా వుంటుంది. అది కేవలం చదివి ఆ€నందించడాని†“కే తప్ప లోటుపాట్లను తెలుసుకోవడానికి, సŸమస్యల మౌలికత్వాన్ని•అర్ధం చేసుకోవడ†“కి అంతగా ఉ –పŸయోగపŸడƒదు. € చరిత్రలో సŸమష్టికంటే వ్యక్తుల పాత్ర చిత్రీకరణే ఎక్కువ జరుగుతుంది.

ʹʹబోల్షివిక్‌ పార్టీ చరిత్రʹʹ అనే ‡ ఈ పుస్తక రచన ‡ సాంప్రŸదాయ పద్ధతికి పూర్తిగా భిన•మైంది. అత్యంత సంకిష్టమైన ఎగుడు దిగుళ్ళతో కూడిన రష్యన్ విప్లవాన్ని ‚ఇది గతితార్కిక చారిత్రక భౌ…తికవాదŠ పŸద్ధతిలో దృశ్యమానం చేసింది. కేవలం విజయాలను మాత్రమేకాక, అపŸజయాలను, తాత్కాలికమే అయినా, వెనుకంజలను కూడ† రికార్డు చేసింది. విప్లవమంటే సŸరళరేఖలాగా, విజయ పŸరంపŸర క్రమంలో ముందుకు సాగేది కాదని Š“ని“రూపించింది. వివిధŠ దŠశలలో విప్లవోద్యమ వైప˜Ÿల్యాలకు” కారణమైన స్వీయాత్మక, భౌ…తిక, వస్తుగత కారణాలను వెలికితీసి విశ్లేషించింది. మహత్తర ఆ€శయసాధŠన కోసం ప్రారంభ„మైన విప్లవోద్యమంలో ప్రŸయాణం ప్రారంభించిన వ్యక్తులు ఆయా సందర్భాలలో ఎంతటి ఉన్న–•తమైన పాత్ర “నిర్వర్తించినా, విప్లవోద్యమం మలుపు తిరుగుతున్న సŸమయాలలో అవకాశవాదానికి, లొంగుబాటుతత్వా“కి ఎలా గురై పార్టీ“, విప్లవాన్ని చిన్నాభిన్నం చేయడాని†“కి ప్రŸయత్ని•స్తారో ‡ ఈ పుస్తకం వివరించింది.

అలాంటి వ్యక్తులతో - వాళ్ళు ఎంతటి ఉ–న్న•తమైన వ్యక్తులైనా, సిద్ధాంతవేత్తలైనా - రాజీలేని ఖచ్చితమైన భావజాల పోరాటాన్ని “• “నిర్వహించకుండా విప్లవం లక్ష్యాన్ని “•సాధించదŠన్న వాస్తవాన్ని “ఈ పుస్తకం తేటతెల్లం చేసింది. విప్లవోద్యమాన్ని ఎంచుక”న్న •లక్ష్యం వైపు నడిపించటంలో తాత్వికతకు”, భావజాలా“నికి వున్న ప్రాధ‘న్యతను, ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణు“లన్నిటిని “ తాత్వీకరించడాని†“కి ఎందుకు” ఎలా ప్రయత్నించాలో, అలా చేయడం ద్వారా మాత్రమే వ్యక్తిగత అరాచకవాదులు సృష్టించే ™సైద్ధాంతిక గందŠరగోళంనుండి శ్రేణుల్ని• ఎలా కాపాడుకోగలమో ఇందులో వుంది. అంతిమంగా రష్యన్ Žకారిˆకవర్గం ఎలా విప్లవాన్ని “•విజయవంతం చేసిందీ వివరించిన సాధికార రచన ఇ‚ది.

కమ్యూనిష్టు పార్టీలో ని“రంతరంభిన్నపంథాలు తలెత్తడాని†“కి అవకాశం వుంటుంది. అవి వ్యక్తిగతమైన భిన్నాభిప్రాయాలుగా కనపŸడƒవచ్చుగాని“, అంతిమ విశ్లేషŸణలో మార్క్సిజం, లె““నినిజా“కి - రివిజని“జా“కి మధ్య రూపొందే వైరుధ్యాలే పార్టీలో రెండు పంథాలుగా వ్యక్తీకృతమౌతాయి. రెండు పంథాల మధ్య జరిగే ‡ పోరాటాన్ని “వ్యక్తుల మధ్య పోరాటంలా కాకుండా , రెండు భావజాలాల మధ్య జరిగే పోరాటంగా ఎలా “నిర్వహించాలో, ఆ క్రమంలో పార్టీ శ్రేణులన్నిటిని ఎలా చైతన్యీకరించాలో ‡ ఈ పుస్తకం మనకు ”అర్ధం చేయిస్తుంది. ఇ‚లాంటి సందŠర్భాలలో భిన్నాభిప్రాయం వ్యక్తంచేసిన వ్యక్తులతో నాయకత్వం ఎంత సంయమనంతో, ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించాల్సిందీ, అలాంటి వాళ్ళను రాజకీయంగా తిరిగి చైతన్యవంతుల్ని చేయడ†“కి ఎలా ప్రయత్నించాల్సింది , తద్వారా విప్లవోద్యమాన్ని సంఘటితమైన ,బలమైన ఐక్యశక్తిగా ముందుకు తీసుకు ”వెళ్ళడం ఎలా సాద్యమౌతుందో బోల్షివిక్‌ పార్టీ చరిత్ర నేర్పుతుంది.

€ఆ కారణంగానే, ‡ ఈ పుస్తకంలో కేవలం విప్లవోద్యమ గమనం మాత్రమే రికార్డు కాలేదు. సŸమాజా“•న్ని సŸక్రమంగా అవగాహన చేసుకొని విశ్లేషించడాని“కి, వ్యక్తుల చర్యలకు ”మూలమైన పునాదుల్ని• అర్ధం చేసుకోవడాని†“కి, విప్లవోద్యమ ప్రస్తుతత సŸమస్యలను మాత్రమేకాక అది రాబోయే కాలంలో ఎదుర్కోబోయే అంశాల గురించి - అంటే - మొత్తంగా విప్లవోద్యమ గమనం గురించిన ఖచ్చితమైన అంచనాక” రావడానికి తోడ్పడే గతితార్కిక, చారిత్రక భౌ…తికవాదం వంటి ™సైద్ధాంతికాంశాలకు ఈ పుస్తకం ఎంతో ప్రాధ‘న్యత“నిస్తూ వివరించింది.

రష్యాలో బోల్షివిక్‌ విప్లవం జరిగి వందŠ సంవత్సరాలైంది. విప్లవాలకు, మార్క్సిష్టు లెనినిష్టు సిద్ధాంతానికి కాలం చెల్లిపోయిందŠ“ని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విఫల˜Ÿమైన విప్లవాల గురించిన చర్చ ఎందుకని ప్రశ్నించేవాళ్ళూ –ఉన్నా•రు. ‚ఇలాంటి స్థితిలో మార్క్సిష్టు లెనినిష్టు సిద్ధాంతంపŸట్ల విశ్వాసం ఉన్న –•వ్యక్తులు కూడ† ఊగిసŸలాటకు గురవుతున్నారు. అందుకు కారణం వారి €ఆలోచనలు స్వీయ మానసిక ధోరణిలో సాగటమే. మానవ సŸమాజ మార్పు క్రమంలో జరిగిన పోరాటాలన్నీ యిలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాగినవే. అందులోనూ, €ఆధిపŸత్య వ్యవసŸœను కూలదోయడాని†“కి సాగే పోరాటం అన్ని• పోరాటాల కంటే దీర్ఘకాలికమైనదీ, ఎన్నో •మలుపులు గుండా సాగేది. ఆ€ధిపŸత్య వర్గాలు ఇ‚లాంటి విప్లవాన్ని తుదŠ ముట్టించడాని†“కి సాయుధంగానే కాక భావజాలపŸరంగా కూడ† చివరి క్షŒణం వరక” కృషిచేస్తాయి. ఎర్రజెండా †పేరుతో ఎర్రజెండాను ఓడించడాని†“కి క”ట్రలు చేస్తాయి. బోల్షివిక్‌ విప్లవం వీటన్నిటిని అధిగమించి విజయాన్ని “•సాధించింది. € విజయం వెనుక, కాకులుతీరిన వేలాది మంది యోధల పోరాట పŸటిమ, త్యాగశీలత ఎంత వున•దో, ఎప్పటికప్పుడు అవకాశవాదŠల నుండి ద్రోహులనుండి ™సైద్ధాంతికంగా పార్టీ“ సŸరైన మార్గంలో ప్రŸయాణింపŸజేయడాని†“కి కృషి చేసిన చింతనాపŸరుల, మేథ‘వుల, ™సైద్ధాంతిక వేత్తల కృషి కూడ† అంతే వున్న•ది. దీన్నంతటిని గ్రంథŠస్తంచేసిన ఈ బోల్షివిక్‌ పార్టీ చరిత్రను అధ్యయనం చేయటం ద్వారా మనక” విప్లవోద్యమంపŸట్ల, మార్క్సిజం , లెనిని““జం పŸట్ల అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. అయితే ఈ విశ్వాసం గుడ్డిది కాదు. ‚ఇది ప్రŸజల పోరాటపŸటిమ పŸట్ల విశ్వాసం. ‚ఇది వ్యక్తులపైన కాక భావజాలం™పైన ఏర్పడిన విశ్వాసం. ‚ఇది €ఆయుధంగా మారిన సిద్ధాంతంపŸట్ల విశ్వాసం. ఇ‚ది మార్క్సిజం, లెనిని““జం పŸట్ల గతితార్కిక దృష్టితో కూడిన విశ్వాసం. ఈ విశ్వాసా“న్ని •నిల“బెట్టు కోవడాని†“కి ఈ పుస్తక అధ్యయనం ఎంతైనా తోడ్పడుతుంది.

అలాంటి మహత్తర విప్లవానికి ఇప్పుడు నూరేళ్లు. €ఆనాటి చారిత్రక, రాజకీయార్థిœక పŸరిసిœతుల్లో బోల్షివిక్‌ విప్లవం ఎలా విజయం సాధించిందీ ‚ఇప్పుడు తిరిగి అధ్యయనం చేయాలి. సోషŸలిజమే ప్రŸత్యామా•యమ“ని ఉద్యమించవలసి ఉన్నది . € ఆ స్ఫూర్తిని ప్రŸచారం చేయడంలో భాగంగా రష్యన్ Ž విప్లవ శతవార్షికోత్సవాల సందŠర్భంగా ‡ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాం .

- సి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌

ఫిబ్ర‌వ‌రి 11 -12 తేదీల్లో ప్రొద్దుటూరులో జ‌రిగే విరసం సాహిత్య పాఠశాలలో అవిష్కరించ బడుతుంది
ప్రచురణ : విప్లవ రచయతల సంఘం


No. of visitors : 790
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •