నల్లమల

| పుస్త‌కాలు | న‌వ‌ల

నల్లమల

- పి. చంద్‌ | 12.05.2016 12:15:53am

నల్లమల సుమారు ముప్పై ఏళ్ళు సాగిన పోరాట గాధ. విజయ పరంపరలో, ఎదురుదెబ్బల్లో కూడా విలక్షణ అనుభవల గాని. నవలా నాయకుడు మాధవ్ మూడు దశాబ్దాల పోరాటానికి ప్రతీక. దగ్గు రాయలింగు వంటి గొప్ప ప్రజా నాయకుల చేతిలో చిన్నన్న అతి కొద్ది రోజుల్లోనే మల్లన్నగా మారి నల్లమల చేరుకున్నాడు. ఆయన ఆచరణ నాలుగైదు జిల్లాల ప్రజలతో, చెంచులతో, కార్యకర్తలతో, నాయకులతో పెనవేసుకొని ఉన్నందువల్ల వాళ్ళందరూ ఇందులో కనిపిస్తారు. సారాంశంలో మాధవ్ అనే విప్లవకారుడి మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు ఈ నవల ఇతివృత్తం. పాలమూరు జిల్లాలో అడివంచు గ్రామాల్లో బలమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ప్రభావం ఇతర గ్రామాల మీద, పట్టణాల మీద పడింది. ఎన్నెన్నో పోరాటాలు, ఎంతోమంది విప్లవకారుల ప్రాణత్యాగం, వాళ్లెంత అద్భుతమైన మానవులో శాంత తన అనుభవంలో నుండి చెప్తుంది. స్వీయానుభవంగా ఉన్న సామూహిక అనుభవం రాయడం కంటే పూర్తిగా ఇతరుల అనుభవాన్ని, వస్తుగత చరిత్రను ఒంటబట్టించుకొని రాయడం చాలా కష్టం. పి.చంద్ ఆ కష్టాన్ని ఎత్తుకుని మనకు నల్లమలను ఇచ్చాడు





No. of visitors : 820
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •