భావోద్వేగాలు

| సాహిత్యం | క‌విత్వం

భావోద్వేగాలు

- ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

అసలు
ఆదివాసీకి కలలుంటాయా
ఉంటాయ్
అవిమొగ్గలా వికసించకముందె
కర్కశంగా తుంచెయ్యబడ్తాయ్

ఆదివాసీకిపాటలుంటాయా
ఉంటాయ్
అవిచరణాలుగ అల్లుకోకముందే
తుపాకుల్తొ చెదరగొట్టబడ్తాయ్

ఆదివాసీకిపండుగలుంటాయా
లేకేం ..ఉంటాయ్
సందడిగలేచి
ఇల్లలికి ముగ్గులేయకముందె
చావుకేకేదొ చుట్డుముడ్తది

ఆదివాసీకి సూర్యోదయాలుంటాయా
ఉండకేం ,.ఉంటాయ్
కార్పొరేట్ కొండలే
వాటికి అడ్డంగ నిల్చుంటాయ్

అన్నా!
ఆదివాసీకి
శాంతి అంటూ ఒకటుంటదా
ఉంటది
కాకపోతే
వాళ్ళకు
యుద్ధం
తర్వాత
శాంతి





No. of visitors : 336
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •