మీ
ప్రార్థనా స్థలాలపైనా
ఆసుపత్రులపైనా
పాఠశాలల పైనా
వాడొక్కసారిగా
బాంబుల వర్షం కురిపిస్తూ
శాంతి మంత్రం జపించగలడు!
తన తోలుబొమ్మ అధికారం
లేని చోటంతా వాడికి
ఉగ్రవాదమే కనబడుతుంది!
కానీ
వాడెంత విధ్వంసం చేసినా
నీ పసివాడి చేతిలో
గులాబీ విచ్చుకుంటూ
వాడిని భయపెడుతూనే వుంది!!
(సిరియాకు మద్దతుగా)
Type in English and Press Space to Convert in Telugu |
ఆకు కదలని చోట వర్షించిన కవిత్వంఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం....... |
ఆ పావురాలు!ఒలికిన నెత్తురు
అద్దిన జెండానందుకుంటూ
గుంపుగా ఆ పావురాలు! ... |
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ
రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ... |
Lockdown 3.0కానీ
రేప్పొద్దున్న రెపరెపలాడే
జెండాగా మారాల్సింది
ఈ నెర్రెలు బారిన పాదాలిస్తున్న
వాగ్ధానం కదా?? ... |
నమస్కరిస్తూ..కళ్ళకు గంతలు కట్టుకొన్నదని
మీ న్యాయ దేవత ముందు
నగ్నంగా నిలబడిన ఆ
పదముగ్గురూ
విడిచిన లజ్జను మీ మఖంపై
నెత్తుటి ఉమ్ముగా ఊసి!... |
జీవసూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹకవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప... |
పాలపుంతల దారిలో..
అమ్మలు
అలా వచ్చి ఎర్ర పూలను
దోసిట్లో పోసి వెళ్ళి పోతారు
కొన్ని నెత్తుటి చారికలను
కళ్ళలో నీటి బిందువులుగా
మార్చి కడిగిపోతారు... |
దక్షిణ యాత్రనీ ఒంటి రంగును హేళన చేసి
నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు
నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం
నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!... |
కుందాపనఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు...... |
మస్వాల్..మరుగుతున్న మంచు తెరలుగా
విడిపోతూ రాలిపోతున్న
మస్వాల్ పూలెన్నో
ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష
ఆజాదీ ఆజాదీ ....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |