ఆవూ - పలుపుతాడు

| సాహిత్యం | క‌థ‌లు

ఆవూ - పలుపుతాడు

- ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

బానిసలుగా బతుకుతున్న ఆవూ, కుక్కా పారిపోవాలనుకున్నాయి. అనుకున్నట్టుగా, చీకటి పడగానే కుక్క వచ్చి పలుపుతాడు కొరికెయ్యసాగింది.

ʹʹకుక్క బావా, తాడునే చెయ్యకు. ఆ గుంజకు కట్టిన ముడిన మాత్రం విప్పు. మంచి తాడు. నాకున్న ఆస్తి ఇదొక్కటేʹʹ అంటూ బతిమాలింది ఆవు.

కుక్క ముడి విప్పింది.

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు.

పారిపోయిన తన పెంపుడు జంతువుల కోసం గాలిస్తూ వచ్చిన యజమానికి ఆవును పట్టుకోవటం కష్టమేమీ కాలేదు.

ʹʹఇదే కదా నేను చేసిన పొరబాటు, స్వేచ్ఛను కోరే వాళ్ళు ఆస్తి మీద ఆశ పెట్టుకోకూడదుʹʹ అనుకుని నిట్టూర్చింది ఆవు.





No. of visitors : 1051
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నరకం

దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర...
...ఇంకా చదవండి

కప్పగారి యుద్ధభేరి

ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి...
...ఇంకా చదవండి

చేదబావీ - జీవనదీ

ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

ʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. ...
...ఇంకా చదవండి

నవయుగ వైతాళికుడు

ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని ...
...ఇంకా చదవండి

పదవీచ్యుతుడు

ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - మే 2019
    ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
    ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
    వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
    159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
    ఒక వికృతి
    ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
    స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
    స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
    విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •