నవయుగ వైతాళికుడు

| సాహిత్యం | క‌థ‌లు

నవయుగ వైతాళికుడు

- ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

ఓ మధ్యాహ్నం తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. నల్లటి మబ్బులు, ఈదురుగాలి, మరి కాసేపట్లో ప్రళయ ఝంఝ తప్పదు.

చెట్టు మీద గూడు కట్టుకుంటున్న సాలీడుకు వైతాళికుణ్ణనిపించుకోవాలని బుద్ధి పుట్టింది.

ʹʹపరిస్థితులు పరిపక్వమైనాయి. పాతను తుడిచేసి కొత్త లోకం ఆవిష్కరించటానికి వస్తున్నది విలయం. ఉరుములు, మెరుపులు, పిడుగులు. మరో ప్రపంచాన్ని స్వాగతిద్దాంʹʹ అంటూ గానం చేసింది.

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని లెక్కపెట్టుకుంటూ గడిపింది.

తుఫాను ఉధృతం తగ్గింది. ఆకాశంలో ఇంద్రధనుస్సు విచ్చుకుంది. తెల్లటి మబ్బులు సరదాగా కదిలాయి. వర్షంలో స్నానం చేసిన పూల మొక్కలు ఆ చల్లని సాయంత్రం ఆహ్లాదంగా గానం చేసాయి.

ʹʹసాలీడు గారూ, అలా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నక్కి ఉండక పోయినట్లయితే మీకు ʹమహాకవీʹ, ʹనవయుగ వైతాళికుడూʹ అని అజరామరమైన కీర్తి వచ్చి ఉండేది. అన్నది ఆకాశమంతెత్తు ఎదిగిన చెట్టు.





No. of visitors : 606
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆవూ - పలుపుతాడు

ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు....
...ఇంకా చదవండి

నరకం

దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర...
...ఇంకా చదవండి

కప్పగారి యుద్ధభేరి

ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి...
...ఇంకా చదవండి

చేదబావీ - జీవనదీ

ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

ʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. ...
...ఇంకా చదవండి

పదవీచ్యుతుడు

ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •