పాటై ప‌దునెక్కాలి...

| సాహిత్యం | క‌విత్వం

పాటై ప‌దునెక్కాలి...

- ప‌ల్ల‌పు స్వాతి | 18.06.2017 01:03:17pm

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత క్ష‌ణాల్లో
ప్ర‌తీదీ త‌ల‌పోసుకోవాలి
ఎడ‌తెగ‌ని ముసురులా అల‌ముకున్న‌
జ్ఞాప‌కాల వ‌సంతాల్ని
క‌ళ్ల‌నిండా ఒంపుకోవాలి

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత కాలాల్లో
క‌రిగిన క‌ల‌ల్నీ
చెదిరిన గూళ్ల‌నూ
క‌న్నీళ్లింకిన మ‌నుషుల్నీ
గుండెల‌కు హ‌త్తుకోవాలి

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత క్ష‌ణాల్లో
ప్ర‌జాయుద్ధ పంథాలై ప‌దునెక్కాలి
హ‌రిత వ‌నాల్లో
నెత్తురై విర‌బూస్తున్న వెన్నెలకు
క‌ల‌ష్నికోవ్‌లై కోర‌స‌వ్వాలి...

ఇప్పుడీ యుద్ధ స‌మ‌యంలో
ప్ర‌తి గొంతుకా నినాద‌మై మార్మోగాలి
గురిత‌ప్ప‌ని పాట‌ల్నే పాడాలి
గ‌తి త‌ప్ప‌ని గ‌మ్యాల్ని ముద్దాడాలి
గుండె గుండెనూ ర‌గ‌ల్ జెండాలా ఎగ‌రేయాలి





No. of visitors : 871
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


యుద్ధగీతం

ప‌ల్ల‌పు స్వాతి | 16.07.2017 08:36:43am

నా కథ అంటే... మా ఆదివాసీల కథ. చీకటితో మొదలైన కథ. భూమి కోసం బలైన బిడ్డల చరిత . మా జాతినంతా అంతం చేస్తున్న రాజ్యం దుర్మార్గ చరిత్ర . మా నేల చెర ...
...ఇంకా చదవండి

స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌

స్వాతి | 02.03.2019 04:24:35pm

ʹదేశభ‌క్తిʹ వ‌ర‌ద‌లై ప్ర‌వ‌హిస్తున్న కాలం ఇది. ఇప్పుడు, స్వేచ్ఛ కోసం నిన‌దించ‌డ‌మూ నేర‌మే ఇక్క‌డ‌. అధికారం నీడ‌లో అమ‌ల‌య్యే అంతులేని హింస‌ను పంటిబిగువున బ‌ర...
...ఇంకా చదవండి

రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది

స్వాతి. పి | 04.04.2018 11:47:09am

ప్రముఖ దళిత కవయిత్రి, రచయిత్రి రజని తిలక్ ఢిల్లీ లో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. మార్చి 30న‌ తుది శ్వాస విడిచ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •