అస్థిత్వాలు - ఆధునిక‌త - మార్స్కిజం

| పుస్త‌కాలు | వ్యాసాలు

అస్థిత్వాలు - ఆధునిక‌త - మార్స్కిజం

- పాణి | 21.04.2016 08:57:19am

అస్తిత్వాల‌ను, ఆధునిక‌త‌ను మార్క్సిస్టు ప‌ద్ధ‌తిలో ఎలా అర్థం చేసుకోవాలి? అనే ప్ర‌శ్న వేసుకొని ఆలోచించే క్ర‌మంలో రాసిన వ్యాసాలు ఇవి. ప్ర‌సంగ‌వ‌శాత్తు అస్తిత్వ వాదాల గురించి (ఇక్క‌డ ద‌ళిత‌, స్త్రీవాదాలు), ధోర‌ణుల గురించి క‌నిపించ‌వ‌చ్చు. అయితే.. ప్ర‌ధానంగా అస్తిత్వాల‌పై మార్క్సిస్టు సిద్ధాంత త‌లానికి సంబంధించిన వ్యాసాలు ఇవి. ఆ దిశ‌గా చేసిన ఒక చిన్న ప్ర‌య‌త్నం. ఈ వ్యాసాల్లోని అన్వేష‌ణ‌కూ, అస్తిత్వ‌వాదాల‌ ప‌ట్ల‌, ఉద్య‌మాల ప‌ట్ల విప్ల‌వోద్య‌మానికి స్థూలంగా రాజ‌కీయ త‌లంలో ఉన్న అవ‌గాహ‌న‌కూ వైరుధ్యం లేద‌ని న‌మ్మ‌కం.





No. of visitors : 1027
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నిత్యం చిగురించే విప్లవ కవిత్వం

పాణి | 24.04.2016 10:31:35pm

జీవితం గురించి, దాని వైశాల్యం గురించి, దాన్ని సరికొత్త చారిత్రక ఆవరణలో పునర్నిర్మించే విప్లవం గురించి యుగంధర్‌కు ఉండవలసిన చూపు ఉన్నది. ఆ చూపు కూడా వాస్తవ ప...
...ఇంకా చదవండి

అబూజ్‌మాడ్

పాణి | 21.04.2016 09:10:43am

శ‌త స‌హ‌స్ర యుద్ధ రంగాల్లో గెలుపోట‌ముల నిమిత్తం లేకుండా త‌ల‌ప‌డిన ఆదివాసీకి న‌క్స‌ల్బ‌రీతోనే త‌న యుద్ధం రాజ‌కీయ‌మ‌ని తెలిసింది...
...ఇంకా చదవండి

జంగల్‌నామా చిరునామా

పాణి | 15.05.2016 01:07:25pm

ఒక కొత్త ప్రపంచాన్ని మనం నిర్మించుకోగలం అనే భరోసా దండకారణ్యంలో ఉన్నది. రచయితగా సత్నాం జంగల్‌నామా ద్వారా కూడా అలాంటి భరోసానే ఇచ్చారు. సామూహికతలోని సృజనాత్మకత...
...ఇంకా చదవండి

కవిపై కుట్ర కేసు..

పాణి | 19.04.2016 10:25:57am

కాశీం ప్రజాస్వామిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నందు వల్ల, అది విప్లవంలో భాగంగానే ఎప్పటికైనా సాధ్యమవుతుందనే అవగాహన ఉన్నందు వల్ల, మొత్తంగానే సమాజం మౌలికంగానే ...
...ఇంకా చదవండి

మన నీళ్లు, మన సిద్ధేశ్వరం...

పాణి | 01.06.2016 10:25:35am

కృష్ణా నది నుంచి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా శ్రీశైలం డ్యాం నుంచి అందడం లేదు. కాబట్టి అలుగు కట్టాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది కూడా ఇప్పటిది ...
...ఇంకా చదవండి

ఇది హిందుత్వ హత్యే...

పాణి | 22.04.2016 10:36:44am

ఆధునిక, ప్రగతిదాయక భావజాల‌ కేంద్రంగా ఉండాల్సిన విశ్వవిద్యాల‌యం ప్రతీఘాతుక హిందుత్వ పడగ నీడలోకి వెళ్లిపోవడం అంతకంటే తీవ్రమైన ప్రశ్న మన ముందుకు తీసుకొని వచ్చి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •