చేదబావీ - జీవనదీ

| సాహిత్యం | క‌థ‌లు

చేదబావీ - జీవనదీ

- ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

పూర్వ కాలంలలో అయితే ఒకదాని జోలికొకటి పోకుండా, దేని మానాన అవి ఉండేవి - బావీ, నదీ.

కాని ఇప్పుడో - కాలం మారిపోయింది.

ʹʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. నా కిటికీ లోంచి నీలాకాశాన్ని పరికిస్తూ, విశ్శ రహస్యాల్ని పరిశోధిస్తాను, ఆదర్శ జీవితమంటే నాదిʹʹ అంటూ గొప్పలు చెప్పుకుంది బావి.

నది ఊరుకుంటుందా మరి. పొంగింది. కట్టల్ని తెంచుకుని పొర్లింది. వరద నీటితో చుట్టు పక్కల నేలంతా జలమయమైంది. ఆదర్శ జీవితం గడుపుతున్న బావి అందులో కలిసిపోయింది.





No. of visitors : 532
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆవూ - పలుపుతాడు

ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు....
...ఇంకా చదవండి

నరకం

దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర...
...ఇంకా చదవండి

కప్పగారి యుద్ధభేరి

ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి...
...ఇంకా చదవండి

నవయుగ వైతాళికుడు

ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని ...
...ఇంకా చదవండి

పదవీచ్యుతుడు

ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •