సామాజిక న్యాయభావనను, భావప్రకటనా హక్కును కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

సామాజిక న్యాయభావనను, భావప్రకటనా హక్కును కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

- విరసం | 08.07.2017 06:06:09pm

కురుక్షేత్ర సభపై నిర్బంధం అప్రజాస్వామికం
సామాజిక న్యాయభావనను, భావప్రకటనా హక్కును కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఎం.ఆర్.పి.యస్ జరుప తలపెట్టిన కురుక్షేత్ర సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చాలా న్యాయమైన, అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రభుత్వమే హామీపడిన వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాడాల్సి రావడం ప్రభుత్వాల ఘోర వైఫల్యమైతే, చివరికి తమ ఆకాంక్షను చాటుకోవడానికి కూడా అనుమతి లేదని బలప్రయోగం ద్వారా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభను అడ్డుకోవడం మరింత దారుణం. సభలకు, నిరసనలకు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలనడమే అప్రజాస్వామికం. ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. ఇది మౌలిక ప్రజాస్వామిక భావనకే విరుద్ధం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ ఏర్పాటు చేసుకున్న ఎం.ఆర్.పి.యస్ సభను అడ్డుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయ భావనను, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసి అత్యంత నిరంకుశంగా వ్యవహరించడాన్ని విరసం ఖండిస్తోంది.
-పి.వరలక్ష్మి,
కార్యదర్శి, విరసం





No. of visitors : 195
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సామాజిక కార్యకర్తలపై హత్యానేరం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

విరసం | 10.11.2016 07:56:11pm

ప్రజాస్వామిక హక్కుల మీద ఇది బరితెగించిన దాడి. ఛత్తీస్ ఘడ్ కొంత కాలంగా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసుల ........
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం
    విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
    సుఖ విరోచనం!
    కాడిని వొదిలేశాక
    కవిగానం
    సభా దీక్ష
    న్యాయమూ ప్రత్యామ్నాయమూ!
    UNDEMOCRATIC METHODS OF APSIB
    పసిపాపలా౦టి భాష...
    క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •