కప్పగారి యుద్ధభేరి

| సాహిత్యం | క‌థ‌లు

కప్పగారి యుద్ధభేరి

- ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am


సరుకుల బండీని అడ్డగించి దోచుకోవాలనుకుంది పాము. ఇంత ఘనకార్యం చేయాలంటే ఒక్కరు సరిపోతారా మరి!

ʹʹభీకర యుద్ధం జరగబోతోంది. నీ భేరీ మోగించి కాసింత సాయం చెయ్యి నాకుʹʹ అంటో అభ్యర్థించింది కప్పను.

కప్ప ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి అడ్డంగా వచ్చేసింది. దురదృష్టవశాత్తూ బండి కదిలిపోయింది. పాము చితికిపోయింది. ఈ విషయం తెలియని కప్ప బెకబెకల రణభేరి మాత్రం ఆపలేదు.

డేగలు వచ్చి పామును భోంచేసాయి. యుద్ధరంగంలో వైరి పక్షాలు లేవు. అయినా కప్ప బెకబెకలు ఆగలేదు. రాబందులకు చికాకేసింది.

ʹఈ న్యూసెన్సు ఆగదా, దాన్నీ తినేద్దాం పదʹ అంటూ వచ్చి కప్పను గుటుక్కుమన్నాయి. కప్ప యుద్ధనేరం చెయ్యకపోయినా, డేగలకు సహజమైన ఆహారం కదా!

నిరంకుశుల కొమ్ముగాచే ప్రజా వ్యతిరేక సాహిత్యం, కళలు అంతరించక తప్పదు.





No. of visitors : 649
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆవూ - పలుపుతాడు

ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు....
...ఇంకా చదవండి

నరకం

దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర...
...ఇంకా చదవండి

నవయుగ వైతాళికుడు

ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని ...
...ఇంకా చదవండి

చేదబావీ - జీవనదీ

ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

ʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. ...
...ఇంకా చదవండి

పదవీచ్యుతుడు

ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •