దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| గ్యాల‌రీ | వీడియోలు

దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

- | 17.08.2017 12:00:37pm

ఇంచుమించు ద‌శాబ్ధంగా ప్ర‌జ‌ల మీద యుద్ధంగా ప‌రిణ‌మించిన గ్రీన్‌హంట్ ఆప‌రేష‌న్ మ‌ధ్య‌, బీభ‌త్స రాజ్యహింస మ‌ధ్య‌, నిత్య గృహ‌ద‌హ‌నాలు, మ‌హిళ‌ల‌పై సామూహిక లైంగిక అత్యాచారాలు, ఎన్‌కౌంట‌ర్లు నిత్య‌మైన దండ‌కార‌ణ్యంలో ఆదివాసులు యాభై ఏళ్ల న‌క్స‌ల్బ‌రీ సంద‌ర్భాన్ని ఓ గొప్ప వేడుక‌గా జ‌రుపుకున్నారు. మండుటెండ‌ల మే నెల గ్రీష్మ రుతువులో... బాహిర ఆంత‌రంగిక తీవ్ర‌మైన త‌ప‌న‌లో కూడా యాభై ఏళ్ల క్రితం న‌క్స‌ల్బ‌రీ త్యాగాన్ని పోరాట కొన‌సాగింపుగా న‌ల‌బై , యాభై వేల‌మంది రెండు రోజుల పాటు ఆదివాసీలు, మావోయిస్టుల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జ‌రుపుకున్నారు.

ఈ స‌భ‌ల‌ను ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ నిర్వ‌హించింది. ఇందులో గోండి, తెలుగు మొద‌లు హిందీ భాష‌ల్లో యువ‌తీ, యువ‌కులు ప్ర‌సంగాలు చేశారు. అమ‌రుల కుటుంబం నుంచి వ‌చ్చిన యువ మావోయిస్టు ప్ర‌జా విముక్తి గెరిల్లా అమ‌రుల స్థూపావిష్క‌ర‌ణ చేశాడు. లాంగ్ లీవ్ ఫిఫ్టీ ఇయ‌ర్స్ ఆఫ్ న‌క్స‌ల్బ‌రీ (యాభై ఏళ్ల న‌క్స‌ల్బ‌రీ చిర‌కాలం వ‌ర్థిల్లుగాక‌) అని రాసిన బ్యాన‌ర్‌తో.. న‌క్స‌ల్బ‌రీ ఏకీ ర‌స్తా నినాదాల‌తో రెండు రోజులూ ఎడ‌తెరిపి లేకుండా ప్ర‌సంగాల మ‌ధ్య‌న పాడిన సామూహిక‌మైన విప్ల‌వ గీతాల‌తో సామూహిక నృత్యాల‌తో చేత‌న్ నాట్య‌మంచ్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు హోరెత్తిపోయిన‌వి. న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు.. దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యామ్నాయ సామ్య‌వాద స్వ‌ప్నాలు కంటున్న‌వారికీ గొప్ప ఆశ్వాసాన్నిస్తూ 15వేల మంది అమ‌రులు త‌మ ర‌క్త‌త‌ర్ప‌ణ‌తో వేసిన మార్గంలో ఈ స‌భ‌లు నిర్వ‌హించారు.





No. of visitors : 8361
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం

| 19.03.2018 03:20:51pm

కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •