భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు

| కార్య‌క్ర‌మాలు

భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు

- విప్లవ రచయితల సంఘం | 17.08.2017 01:53:58pm

నక్సల్బరీ పోరాటానికి యాభై ఏళ్లు. ఆధునిక భారతదేశ చరిత్రలో నక్సల్బరీ పోరాటం వేసిన ప్రభావం అసాధారణం. భారత దేశ విముక్తి మార్గంగా నక్సల్బరీ ముందుకు వచ్చింది. భారత దేశాన్ని అర్ధ వలస అర్ధ భూస్వామ్య సమాజంగా విశ్లేషించి దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ అంతిమంగా పల్లెలను విముక్తి చేసి పట్టణాలను చేజిక్కించుకోవాలనే నూతన ప్రజాస్వామిక విప్లవ దశను పరిపూర్తి చేయడం కోసం నక్సల్బరీ పంథా కొనసాగుతున్నది. ఈ దిశగా దండకారణ్యంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి, ప్రజా రాజ్యాధికార యంత్రాంగం ప్రాథమిక దశలో ఏర్పడి ప్రజా యుద్ధం మధ్యనే కొనసాగుతున్నాయి. యాభై ఏళ్లలో సాధించిన విప్లవోద్యమ పురోగతిని, విజయాలను, సమాజంలోని అన్ని జీవన రంగాలపై నక్సల్బరీ వేసిన ప్రభావాలనేగాక అంతిమ విజయం దిశగా సాగవలసిన నక్సల్బరీకి ఎదురవుతున్న సవాళ్లను కూడా చర్చించడానికి విరసం జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది.

భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు-విజయాలు-సవాళ్లు


9, 10 సెప్టెంబర్‌ 2017 హైదరాబాదు
కీనోట్‌ పేపర్‌ - వరలక్ష్మి, విరసం కార్యదర్శి

పంజాబ్‌: సుఖ్విందర్‌, బూటాసింగ్‌, బారూ సత్వర్గ్‌
హర్యాణ: అజయ్‌
ఉత్తరప్రదేశ్‌ : సీమా అజాద్‌
మహారాష్ట్ర : సుధీర్‌ ధావ్‌లే
పశ్చిమ బెంగాల్‌: పూర్ణేందు ముఖర్జీ
కేరళ : ఎం ఎన్‌ రావుణ్ణి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ, దండకారణ్యం, ఏవోబీ, బీహార్‌, జార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లో విప్లవోద్యమ అనుభవాలు, విజయాలు, సవాళ్ల గురించిన పత్రాలు..

*** *** ***

తెలుగు సాహిత్య కళారంగాలపై నక్సల్బరీ ప్రభావం: అల్లం రాజయ్య
బెంగాలీ సాహిత్య కళారంగాలపై నక్సల్బరీ ప్రభావం: కంచన్‌కుమార్‌
సాంఘిక ఉద్యమాలపై నక్సల్బరీ ప్రభావం: వెర్నన్‌, ఆనంద్‌ తేల్తుంబ్లే
స్త్రీ విముక్తి-వర్గపోరాటాలు- నక్సల్బరీ పంథా: బి. అనూరాధ
వ్యవసాయ రంగంలో మార్పులు- భారత అర్ధ వలస అర్ధ భూస్వామ్యం: ఎన్‌ వేణుగోపాల్‌
ప్రజా సంఘాలు-ప్రజాపంథా: ఎన్‌ రవి
పౌరహక్కులు-భారత న్యాయ వ్యవస్థ: ప్రొ. శేషయ్య
భారత రాజ్య వ్యవస్థ స్వభావం-దాని పని విధానంలో మార్పులు: ప్రొ హరగోపాల్‌
ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలు-దండకారణ్యం: డా. ముదునూరి భారతి
తెలంగాణలో విప్లవోద్యమం: ప్రభావాలు-విజయాలు-సవాళ్లు: సి. కాసీం
ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమం: ప్రభావాలు-విజయాలు-సవాళ్లు : జి. కళ్యాణరావు
నక్సల్బరీ నుంచి లాల్‌ఘడ్‌ దాకా..: ప్రొ. అమిత్‌ భట్టాచార్య
ఒడియా సాహిత్య కళా రంగాలపై నక్సల్బరీ: లెనిన్‌

ఇంకా మరి కొందరు నక్సల్బరీ ప్రభావం, విజయాలు, సవాళ్ల గురించిన పత్రాలు ఇస్తారు.

10వ తేదీ సాయంకాలం బహిరంగ సభ ఉంటుంది

ఈ రెండు రోజులు పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ ఇదే ఆహ్వానం.

-విప్లవ రచయితల సంఘం






No. of visitors : 1346
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథా

వి.ఎస్ | 25.05.2016 04:49:40pm

అప్పటిదాకా సి.పి.ఐ.(ఎం)లో కొనసాగుతున్న విప్లవ కమ్యూనిస్టులు సి.పి.ఐ. (ఎం.ఎల్) పార్టీని ఏర్పాటు చేశారు. కామ్రేడ్ చారుమజుందార్ పార్లమెంటరీ పంథా ద్వార ప్రజలకు ...
...ఇంకా చదవండి

All India Seminar on The Impact of Naxalbari on Indian Society

Revolutionary Writers Association | 04.09.2017 05:34:12pm

Revolution is really a splendid concept. Itʹs a great confidence. Itʹs a great dream that will not die in the eyes even when the head is severed. Thatʹs why...
...ఇంకా చదవండి

The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges

Virasam | 17.08.2017 02:21:11pm

Naxalbari made an indelible impact not only on the revolutionary movement in the country but also has a tremendous influence on the social relations, emanci...
...ఇంకా చదవండి

Naxalbari Politics: A Feminist Narrative

Krishna Bandyopadhyay | 26.08.2017 11:55:46am

hose were terrible days. Like most others in the movement, I had no shelter and was staying anywhere and everywhere. I was toying with the idea of quitting ...
...ఇంకా చదవండి

చారిత్రాత్మక మే 25, 1967

ఫరూక్‌చౌధురి | 23.08.2017 03:09:11pm

ఇది నక్సల్బరీకి యాభైవ వసంతం. భారత - నేపాల్‌సరిహద్దుకు సమాంతరంగా ప్రవహిస్తున్న మేచీ నదీప్రాతంలో ప్రారంభమైన అనన్య సామాన్యమైన ఆ పోరాటానికీ, దాని నిర్మాతలకూ.......
...ఇంకా చదవండి

భారతదేశంపై వసంత మేఘ గర్జన

| 21.08.2017 04:23:33pm

డార్జిలింగులో ప్రారంభమయిన గ్రామీణ సాయుధ పోరాటం భారత అభివృద్ధి నిరోధకులకు భయోత్పాతాన్ని కలిగించింది. తమకు కలగబోయే విపత్తును వాళ్ళు పసిగట్టారు. డార్జిలింగు......
...ఇంకా చదవండి

భార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం (అఖిల భార‌త స‌ద‌స్సు)

విర‌సం | 04.09.2017 06:04:15pm

9, 10 సెప్టెంబ‌ర్ 2017 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ʹభార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం : విజ‌యాలు - స‌వాళ్లుʹ విర‌సం అఖిల భార‌త స‌ద‌స్సు ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార - అక్టోబర్ 2017
    కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
    భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే
    లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!
    అరుణ‌తార - సెప్టెంబ‌ర్ 2017
    చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు
    మరణించదు చిర్నవ్వు
    కల కాని ఒక నిజం నక్సల్బరీ
    నేనే గౌరీ లంకేశ్
    మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు
    కట్టు కథ .. రాజ్య దృక్పథం
    జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •